Flipkart sale: ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఫ్రెండ్ షిప్ డే కోసం బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్స్..
- ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ (Flipkart) లో ఇప్పుడు బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ ఫ్రెండ్ షిప్ డే కోసం గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇక్కడ మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి.
- ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ (Flipkart) లో ఇప్పుడు బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ ఫ్రెండ్ షిప్ డే కోసం గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇక్కడ మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి.
(1 / 5)
boAt Stone 350: చిన్న చిన్న పార్టీలకు, గేదరింగ్స్ కు ఉపయోగపడే బోట్ స్టోన్ 350 బ్లూ టూత్ స్పీకర్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 1,399 లకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్ అదనం.(Flipkart)
(2 / 5)
Fire-Boltt Talk: ఫైర్ బోల్ట్ టాక్ బ్లూ టూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 1399 కి లభిస్తుంది. ఈ స్మార్ వాచ్ లో ఎస్పీఓ2 ట్రాకింగ్,హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సేల్ లో రూ. 5000 ఆపై కొనుగోళ్లపై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.(Flipkart)
(3 / 5)
Mi 3i Power Bank: ఎంఐ 3ఐ పవర్ బ్యంక్ ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 1,999 లకు లభిస్తుంది. ఈ పవర్ బ్యాంక్ స్టోరేజ్ కెపాసిటీ 20000 ఎంఏహెచ్. 18 వాట్ చార్జర్ తో సుమారు 7 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. (Flipkart)
(4 / 5)
boAt Airdopes 131: బోట్ ఎయిర్ డ్రాప్స్ 131. ఈ ట్రూ వైర్ లెస్ స్టీరియో ఈయర్ ఫోన్స్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో అత్యంత చవకగా రూ. 799 లకే లభిస్తున్నాయి. సింగిల్ చార్జ్ తో ఇవి 60 గంటల పాటు పని చేస్తాయి. (Flipkart)
ఇతర గ్యాలరీలు