
(1 / 5)
జనవరి 13 నుంచి ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా నిర్వహిస్తున్నారు. ఇది 45 రోజుల పాటు నడుస్తుంది. ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రాజస్నానంతో ముగుస్తుంది. స్వతంత్ర భారతదేశంలో మొదటి కుంభమేళాను ఎక్కడ, ఏ సంవత్సరంలో నిర్వహించారో మీకు తెలుసా? స్వతంత్ర భారతదేశంలో మొదటి కుంభమేళా గురించి మరింత తెలుసుకుందాం.

(2 / 5)

(3 / 5)
ఈ కుంభమేళాకు సన్నాహాలు నెలల ముందే ప్రారంభమయ్యాయి. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ కూడా ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. మౌని అమావాస్య రోజున ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సంగం ఒడ్డున స్నానమాచరించారు. ఈ కుంభమేళాలో అదుపుతప్పిన ఏనుగు కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి కుంభమేళాలో ఏనుగుల ప్రవేశాన్ని నిషేధించారు .

(4 / 5)

(5 / 5)
ఇతర గ్యాలరీలు