TS Cabinet Meeting : సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి.. తొలి కేబినెట్‌ భేటీ ఫొటోలు చూశారా-first cabinet meeting chaired by chief minister revanthreddy in ambedkar secretariat ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  First Cabinet Meeting Chaired By Chief Minister Revanthreddy In Ambedkar Secretariat

TS Cabinet Meeting : సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి.. తొలి కేబినెట్‌ భేటీ ఫొటోలు చూశారా

Dec 07, 2023, 07:09 PM IST Maheshwaram Mahendra Chary
Dec 07, 2023, 07:09 PM , IST

  • Telangana Cabinet Meeting : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తైంది. గురువారం సాయంత్రం.. తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది.

(1 / 5)

ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలపై చర్చించారు. అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై  చర్చించినట్లు తెలుస్తోంది. 

(2 / 5)

ఈ కేబినెట్ భేటీ ఉపముఖ్యమంత్రి భట్టితో పాటు, రాష్ట్ర మంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి, వివిధశాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

(3 / 5)

ఎల్బీ స్టేడియం నుంచి నేరుగా సచివాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి… సీఎంగా బాధ్యతలను  స్వీకరించారు. సీఎంగా సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయన ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. లోపల రేవంత్‌కు వేదపండితులు స్వాగతం పలికారు.

(4 / 5)

సచివాలయంలో ముఖ్యమంత్రి చాంబర్ బయట ఉండే గోడపై సీఎంగా రేవంత్ రెడ్డి పేరుతో కొత్తగా బోర్డును ఏర్పాటు చేశారు అధికారులు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు