తెలుగు న్యూస్ / ఫోటో /
Protein powder side effects: కండల కోసం ప్రొటీన్ పౌడర్ వాడితే శరీరానికి ఎంత హాని జరుగుతుందో తెలుసుకోండి
- Protein powder side effects: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, ప్రోటీన్ పౌడర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ప్రొటీన్ పొడి రోజూ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వస్తాయో తెలుసుకోండి.

(1 / 5)
యూత్ లో జిమ్ క్రేజ్ ఉంది.చాలా మంది జిమ్ కి వెళ్లి బాడీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు. అయితే ఈ ప్రోటీన్ పౌడర్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?
(2 / 5)
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, ప్రోటీన్ పౌడర్ దీర్ఘకాలికంగా వాడడం వల్ల అనేక అనారోగ్య ప్రభావాలను కలిగి ఉంటుంది.
(3 / 5)
మార్కెట్ లో దొరికే ప్రోటీన్ పౌడర్లలో పంచదార, కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి మూత్రపిండాలపై చెడు ప్రభావం చూపుతుంది.
(4 / 5)
ఈ ప్రోటీన్ పౌడర్లోని పదార్థాలు ఎముకలను బలహీన పరుస్తాయి. కాబట్టి వీలైతే ఈ పొడిని తినడం మానుకోండి.
ఇతర గ్యాలరీలు