Fever Control: జ్వరం వచ్చినప్పుడు చింతకాయను తినండి, త్వరగా తగ్గుతుంది
- Fever Control: చింతకాయలను ఆహారంలో తరచూ తినడం చాలా అవసరం. ఇవి జ్వరాన్ని అదుపులో ఉంచుతాయి. చింతకాయలను జ్వరం వచ్చినప్పుడు తింటే అది నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.
- Fever Control: చింతకాయలను ఆహారంలో తరచూ తినడం చాలా అవసరం. ఇవి జ్వరాన్ని అదుపులో ఉంచుతాయి. చింతకాయలను జ్వరం వచ్చినప్పుడు తింటే అది నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.
(1 / 6)
పుల్లని చింతపండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జ్వరం వచ్చినప్పుడు కచ్చితంగా చింతకాయ లేదా చింత పండును తినేందుకు ప్రయత్నించండి. ఆయుర్వేదంలోనూ చింతకాయను వినియోగిస్తారు. (Unsplash)
(2 / 6)
చింతకాయలు తినడం వల్ల మలేరియా, ఇతర జ్వరాలు అదుపులో ఉంటాయి. జ్వరంతో ఉన్నప్పుడు చింతకాయ తినడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. (Unsplash)
(3 / 6)
చింతకాయలు తింటే మలబద్ధకం, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి. చింతపండులో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. (Unsplash)
(4 / 6)
చింతకాయలు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి రోగాలు రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.(Unsplash)
(5 / 6)
చింతపండులో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. చింతపండుతో రాగి, కంచు పాత్రలను తోమితే అవి మెరుస్తాయి. చింతపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఇతర గ్యాలరీలు