(1 / 7)
వేడుకల సమయంలో ఎలా మెహెందీ డిజైన్లు వేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ కొన్ని ట్రెండీ .డిజైన్లు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చింది ఎంచుకోండి.
(Instagram)(2 / 7)
చేయి నిండా గోరింటాకు నిండుగా కనిపించాలంటే ఈ మెహెందీ డిజైన్ ప్రయత్నించండి.
(Instagram)(3 / 7)
పెళ్లి కూతురికి నప్పే నిండైన మెహెందీ డిజైన్ ఇది.
(Instagram)(4 / 7)
సింపుల్ గా, వేగంగా మెహెందీ వేసుకోవాలంటే ఈ డిజైన్ అప్లై చేయండి
(Instagram)(5 / 7)
పెళ్లిళ్లు లేదా పండుగల కోసం ఈ రాజస్థానీ డిజైన్ చక్కగా ఉంటుంది. అందమైన నెమలిని మీ చేతులపై వేసేందుకు ప్రయత్నించండి.
(Instagram)(6 / 7)
ఈ ప్రత్యేకమైన డిజైన్ పెళ్లిళ్లలో వేసుకుంటే అందంగా ఉంటుంది.
(Instagram)(7 / 7)
ఇతర గ్యాలరీలు