
(1 / 5)
ఫీమేల్ కండమ్స్ని ఇంటర్నల్ కండోమ్ అని కూడా అంటారు. అవాంఛీత ప్రెగ్నెన్సీ నుంచి వీటితో ప్రొటెక్షన్ లభిస్తుంది.

(2 / 5)
ఇవి ఎంత ఎఫెక్టివ్? : మేల్ కండమ్లానే ఫీమేల్ కండోమ్‌లను కూడా సరిగ్గా వినియోగించినప్పుడు బాగా ఎఫెక్టివ్‌గా ఉంటాయి.

(3 / 5)
ఫీమేల్ కండోమ్‌ని పీరియడ్స్‌లో వాడొచ్చా? : ఫీమేల్ కండోమ్‌ని పీరియడ్స్‌తో పాటు ప్రెగ్నెన్సీ సమయంలోనూ వినియోగించవచ్చు.

(4 / 5)
ఫీమేల్ కండోమ్ ఎలా ఉపయోగించాలి? : కండోమ్‌లోని క్లోజ్డ్ భాగం వెజైనాలోపలికి వెళ్లాలి. ఓపెన్‌గా ఉన్న భాగం బయట ఉండాలి.
(@columbia doctor)
(5 / 5)
లేటెక్స్ ఎలర్జీ ఉన్న వాళ్లు కూడా వాడొచ్చా? : చాలా వరకు ఫీమేల్ కండోమ్‌లు నైట్రైల్తో తయారు చేస్తారు. ఎలర్జీ ఉన్నా ఇబ్బంది ఉండదు. తీసుకునే ముందు ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది.
ఇతర గ్యాలరీలు