Control Sleepiness | మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?-feeling sleepy after lunch here is how you can avoid drowsiness ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Feeling Sleepy After Lunch? Here Is How You Can Avoid Drowsiness

Control Sleepiness | మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Aug 17, 2022, 07:10 PM IST HT Telugu Desk
Aug 17, 2022, 07:10 PM , IST

  • మధ్యాహ్నం బాగా భోజనం చేసిన తర్వాత కొందరికి నిద్ర ముంచుకొస్తుంది, ఇక పని పక్కనపెట్టి హాయిగా నిద్రపోతారు. అయితే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే తాజాగా, అలర్ట్‌గా ఉండగలుగుతారు.

లంచ్ టైంలో ఎక్కువగా భోజనం చేసిన ప్రతిసారీ ఆపలేని నిద్ర వస్తుంది. కాసేపు నిద్రపోయి, లేచిన తర్వాత కూడా మగతగా, బలహీనంగా అనిపించవచ్చు. బద్ధకం ఆవహించవచ్చు. ఈ సమస్యను ప్రస్తావిస్తూ పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీనిద్ర పట్టకుండా మధ్యాహ్న భోజనం ఎలా ఉండాలో వివరించారు.

(1 / 8)

లంచ్ టైంలో ఎక్కువగా భోజనం చేసిన ప్రతిసారీ ఆపలేని నిద్ర వస్తుంది. కాసేపు నిద్రపోయి, లేచిన తర్వాత కూడా మగతగా, బలహీనంగా అనిపించవచ్చు. బద్ధకం ఆవహించవచ్చు. ఈ సమస్యను ప్రస్తావిస్తూ పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీనిద్ర పట్టకుండా మధ్యాహ్న భోజనం ఎలా ఉండాలో వివరించారు.(Unsplash)

ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ఆవహిస్తున్న అనుభూతి చాలా మందికి ఉంటుంది. సాధారణంగా మనం భోజనంలో తీసుకునే ఆహారం వల్ల ఇది జరుగుతుంది.

(2 / 8)

ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ఆవహిస్తున్న అనుభూతి చాలా మందికి ఉంటుంది. సాధారణంగా మనం భోజనంలో తీసుకునే ఆహారం వల్ల ఇది జరుగుతుంది.(Unsplash)

ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అవి మనల్ని తాజాగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ రకమైన భోజనం మధ్యాహ్నం నిద్ర మబ్బును కంట్రోల్ చేయగలదు.

(3 / 8)

ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అవి మనల్ని తాజాగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ రకమైన భోజనం మధ్యాహ్నం నిద్ర మబ్బును కంట్రోల్ చేయగలదు.(Unsplash)

మధ్యాహ్న భోజనానంలో కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఎందుకంటే అవి మగతను కలిగిస్తాయి.

(4 / 8)

మధ్యాహ్న భోజనానంలో కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఎందుకంటే అవి మగతను కలిగిస్తాయి.(Unsplash)

నిద్ర మబ్బు కలగకుండా ఉండాలంటే లంచ్ టైంలో పిజ్జా, దోశ, అన్నం కూర వంటివి తీసుకోకూడదు.

(5 / 8)

నిద్ర మబ్బు కలగకుండా ఉండాలంటే లంచ్ టైంలో పిజ్జా, దోశ, అన్నం కూర వంటివి తీసుకోకూడదు.(Unsplash)

ఇక బిర్యానీ లాంటివి తింటే తినేటపుడు బాగానే ఉంటుంది కానీ, తిన్న తర్వాత గాఢమైన నిద్ర వస్తుంది. ఇక మీ పని సమాప్తమే. కాబట్టి పనిచేసేటపుడు లంచ్ టైంలో బిర్యానీ వద్దు.

(6 / 8)

ఇక బిర్యానీ లాంటివి తింటే తినేటపుడు బాగానే ఉంటుంది కానీ, తిన్న తర్వాత గాఢమైన నిద్ర వస్తుంది. ఇక మీ పని సమాప్తమే. కాబట్టి పనిచేసేటపుడు లంచ్ టైంలో బిర్యానీ వద్దు.(Unsplash)

గ్రిల్డ్ చికెన్, వెజిటేబుల్స్, సలాడ్‌లను మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. ఇవి మూడ్ మెరుగుపరుస్తాయి.

(7 / 8)

గ్రిల్డ్ చికెన్, వెజిటేబుల్స్, సలాడ్‌లను మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. ఇవి మూడ్ మెరుగుపరుస్తాయి.(Unsplash)

సంబంధిత కథనం

మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.  హిందూ మతంలో హనుమంతుడి ఆరాధన చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక, హనుమాన్ జయంతి రోజున ఆయనను తప్పకుండా పూజించాలి. ఏడాదిలో హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు. ఈ ఏడాది తొలి హనుమాన్ జయంతి చైత్ర మాసం పౌర్ణిమ అయిన ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం వచ్చింది. వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 68,040- రూ. 74,240గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,000గాను.. కేజీ వెండి రేటు రూ. 90,000గాను కొనసాగుతున్నాయి.టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అనుప‌మ స్వీక‌రిస్తూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు