AP Tourism : కడప జిల్లా ప్రకృతి అందాలు.. చూడటానికి చాలవు రెండు కళ్లు!-features of 7 popular tourist places in kadapa district ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tourism : కడప జిల్లా ప్రకృతి అందాలు.. చూడటానికి చాలవు రెండు కళ్లు!

AP Tourism : కడప జిల్లా ప్రకృతి అందాలు.. చూడటానికి చాలవు రెండు కళ్లు!

Dec 29, 2024, 01:10 PM IST Basani Shiva Kumar
Dec 29, 2024, 01:10 PM , IST

  • AP Tourism : కడప జిల్లా.. ప్రకృతి అందాలు, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలకు నిలయం. ఈ జిల్లాలో చూడదగ్గ చాలా ప్రదేశాలు ఉన్నాయి. ప్రతీ ప్రదేశం అద్భుతంగా ఉంటుంది. వాటిల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కడప జిల్లాలోని అత్యంత ప్రసిద్ధమైన జలపాతాలలో గుంజన జలపాతం ఒకటి. పచ్చదనంతో నిండి ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు నిజమైన స్వర్గం. జలపాతం నుంచి వచ్చే చల్లటి నీరు మనస్సుకు చక్కటి ఉత్సాహాన్ని ఇస్తుంది.

(1 / 6)

గండికోట కోట తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఒక చారిత్రక కోట. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ కోట ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. ఈ కోటను చూడటానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు.

(2 / 6)

సోమశిల బ్యాక్ వాటర్ పెద్ద కొండల మధ్య ఉన్న ఒక అందమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో బోట్‌ యాత్రలు చేయడం, ఫిషింగ్ చేయడం వంటివి చేయవచ్చు.

(3 / 6)

ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని చోళులు, విజయనగర రాజులు నిర్మించారు.

(4 / 6)

బ్రహ్మంసాగర్ జలాశయం చుట్టుపక్కల అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పిక్నిక్‌కు వెళ్లడానికి ఈ ప్రదేశం అనువైనది.

(5 / 6)

గుండాలకోన ఒక పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడికి కడప నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు