Father's Day 2024: మహేష్ బాబు నుంచి కాజల్ వరకు.. ఫాదర్స్ డే రోజు సెలబ్రిటీలు షేర్ చేసిన క్యూట్ ఫొటోలు చూశారా?
- Father's Day 2024: ఫాదర్స్ డే సందర్భంగా సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు తమ రేర్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. మహేష్ బాబు, రజనీకాంత్, చిరంజీవి, కాజల్ లాంటి వాళ్లు సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్నారు.
- Father's Day 2024: ఫాదర్స్ డే సందర్భంగా సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు తమ రేర్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. మహేష్ బాబు, రజనీకాంత్, చిరంజీవి, కాజల్ లాంటి వాళ్లు సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్నారు.
(1 / 10)
Father's Day 2024: ఫాదర్స్ డేను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను పలువురు షేర్ చేశారు.
(2 / 10)
Father's Day 2024: అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, తన భార్యా పిల్లలతో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. "ప్రపంచంలోని ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే" అని అతడు అన్నాడు. బెస్ట్ డ్యాడ్స్ కి హ్యాపీ ఫాదర్స్ డే అని అటు అర్జున్ భార్య స్నేహ రాసింది.
(3 / 10)
Father's Day 2024: మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఓ పాత ఫొటోను షేర్ చేశాడు. "ప్రతి చిన్నారికి తన తండ్రే తొలి హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే" అని చిరు అన్నాడు.
(4 / 10)
Father's Day 2024: కాజల్ అగర్వాల్ కూడా తన తండ్రితోపాటు భర్త, తనయుడు నీల్ తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. "బెస్ట్ పాపాస్ కి హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యు" అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.
(5 / 10)
Father's Day 2024: ఇక మహేష్ బాబు కూతురు సితార కూడా తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేసింది. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.. ఐ లవ్ యు సో మచ్ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను పోస్ట్ చేసింది.
(6 / 10)
Father's Day 2024: ది ఓజీ అంటూ తన తండ్రి నాగార్జునతో కలిసి ఉన్న ఫొటోను నాగ చైతన్య అభిమానులతో పంచుకున్నాడు.
(7 / 10)
Father's Day 2024: లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త విగ్నేష్ శివన్, కవల పిల్లల ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది.
(8 / 10)
Father's Day 2024: సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య అతనితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. "నా హార్ట్ బీట్, నాకు అన్నీ..లవ్ యు అప్పా" అనే క్యాప్షన్ ఉంచింది.
(9 / 10)
Father's Day 2024: తన తండ్రి కమల్ హాసన్ తో తాను, చెల్లి అక్షర కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది శృతి హాసన్
ఇతర గ్యాలరీలు