(1 / 4)
మెగాస్టార్ చిరంజీవి తండ్రితో కలిసి దిగిన పాత ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రతి చిన్నారికి తండ్రే తొలి హీరో అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్‌ను జోడించాడు. చిరంజీవి పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(2 / 4)
ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి అల్లు అరవింద్‌తో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్. ప్రపంచంలోని ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నాడు.
(3 / 4)
ఫాదర్స్ డే రోజు తన తండ్రితో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్
(4 / 4)
ఫాదర్స్ డే రోజు భర్త డానియల్ వెబర్‌తో పాటు పిల్లలతో కలిసి ఆటోలో ట్రావెల్ చేస్తోన్న ఓ ఫొటోను షేర్ చేసింది సన్నీలియోన్ . ప్రపంచంలోనే బెస్ట్ ఫాదర్ అంటూ డానియల్ వెబర్‌పై ప్రశంసలు కురిపించింది.
ఇతర గ్యాలరీలు