(1 / 7)
ఎలాంటి డ్రెస్‌లో అయినా అందంగా కాస్త స్టైలీష్ గా కనిపించాలంటే ట్రెండీ డిజైన్లతో ప్రయోగాలు చేయక తప్పదు. మీ సూట్ లేదా కుర్తీ చేతులను రొటీన్ సింపుల్ డిజైన్లు కాకుండా ట్రెండింగ్ మోడ్రన్ డిజైన్ల కోసం వెతుకుతుంటే ఇవి మీ కోసమే. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ స్లీవ్ డిజైన్లు మీ మొత్తం లుక్‌నే మార్చేస్తాయి.
(Instagram)(2 / 7)
3/4 సైజులో కట్ వర్క్‌తో పాటు నాట్ కలిగి ఉండే ఈ స్లీవ్స్ డిజైన్ సింపుల్‌గా హుందాగా కనిపించేలా చేస్తుంది.
(Instagram)(3 / 7)
స్లీవ్స్‌పై పెర్ల్ డిటైలింగ్ తో కనిపిస్తున్న ఈ డిజైన్ కుట్టించుకుని వేసుకున్నారంటే మీరు మరింత ట్రెండీగా కనిపిస్తారు.
(Instagram)(4 / 7)
పూర్తి చేతులకు క్రిస్ క్రాస్ క్రాస్ డిజైన్‌తో కనిపిస్తున్న ఈ స్లీవ్ డిజైన్ మీరు 3/4 సైజులో కూడా కుట్టించుకోవచ్చు. ఎలా కుట్టించుకున్నా ఇది మీ లుక్‌ను అదరగొట్టేస్తుంది.
(Instagram)(5 / 7)
ఫిష్ కట్స్ తో పాటు పూసలతో కనిపిస్తున్న ఈ స్లీవ్ డిజైన్ మీ సూట్ లేదా కుర్తీకి పర్ఫెక్ట్ స్టైలిష్ లుక్‌ని ఇస్తుంది.
(Instagram)(6 / 7)
3/4 సైజు స్లీవ్స్‌కు ఇలా లేస్ అటాచ్ చేయించుకుని కుట్టించుకున్నారంటే అందరిలోనూ మీ హైలైట్ అవుతారు.
(Instagram)(7 / 7)
మొత్త చేతులు వదులుగా ఉండి చివర్లో ఇలా రిబ్బన్‌తో కనిపిస్తున్న ఈ బెలూన్ స్లీవ్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్లలో ఒకటి.
(Instagram)ఇతర గ్యాలరీలు