తెలుగు న్యూస్ / ఫోటో /
Farmers' protest: ఢిల్లీ శివార్లలో రైతుల కవాతు
- పంటలకు ఇచ్చే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతులు తమ ఢిల్లీ చలో నిరసనను బుధవారం మళ్లీ ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన రైతులతో ఢిల్లీ శివార్లు, గురుగ్రామ్, నోయిడాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి.
- పంటలకు ఇచ్చే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతులు తమ ఢిల్లీ చలో నిరసనను బుధవారం మళ్లీ ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన రైతులతో ఢిల్లీ శివార్లు, గురుగ్రామ్, నోయిడాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి.
(1 / 10)
బుధవారం ఢిల్లీ శివార్లలోని హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఉన్న శంభు వద్ద ఉద్రిక్తత పెరిగింది, నిరసన తెలుపుతున్న రైతులు తమ 'ఢిల్లీ చలో' మార్చ్‌ను తిరిగి ప్రారంభించేందుకు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు.( Ravi Kumar/HT Photo)
(2 / 10)
పంజాబ్-హర్యానా సరిహద్దులో ఉన్న శంభు లో బుధవారం ఉదయం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. పంజాబ్, హర్యానా మధ్య రెండు సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.(Ravi Kumar/HT Photo)
(3 / 10)
బుధవారం 'ఢిల్లీ చలో' కార్యక్రమాన్ని రైతులు పునఃప్రారంభించారు. దేశ రాజధాని లోకి చొచ్చుకు రావడానికి రైతులు మరో ప్రయత్నం చేయడంతో శంభు సరిహద్దు వద్ద పోలీసు బలగాలను మోహరించారు.(Ravi Kumar/HT Photo)
(4 / 10)
బుధవారం 'ఢిల్లీ చలో' కార్యక్రమాన్ని రైతులు పునఃప్రారంభించారు. దేశ రాజధాని లోకి చొచ్చుకు రావడానికి రైతులు మరో ప్రయత్నం చేయడంతో శంభు సరిహద్దు వద్ద పోలీసు బలగాలను మోహరించారు.(Praveen Kumar/HT Photo)
(5 / 10)
బుధవారం రైతు సంఘాల నేతలు ఇచ్చిన 'ఢిల్లీ చలో' పిలుపునకు స్పందించి వేలాదిగా తరలివచ్చిన రైతులు(Sanchit Khanna/HT Photo)
(6 / 10)
టియర్ గ్యాస్ సహా పోలీసుల దాడుల నుంచి రక్షించుకునేందుకు సిద్ధమై వచ్చిన రైతు(Ravi Kumar/HT Photo)
(7 / 10)
చలో ఢిల్లీ నిరసనలో భాగంగా ఢిల్లీ సరిహద్దుల్లోకి ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో తరలివచ్చిన రైతులు(Bloomberg)
(9 / 10)
పంజాబ్-హర్యానా సరిహద్దులో శంభు సమీపంలో 'ఢిల్లీ చలో' మార్చ్‌లో నిరసన తెలుపుతున్న రైతులు(PTI)
ఇతర గ్యాలరీలు