(1 / 5)
హీరోయిన్ ఫారియా అబ్దుల్లాకు సినిమా ఛాన్సులు అనుకున్న రేంజ్‍లో రావడం లేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్‍గా ఉంటున్నారు. తరచూ గ్లామరస్ ఫొటోలతో అభిమానులకు టచ్‍లో ఉంటుంటారు.
(2 / 5)
తాజాగా బ్లాక్ కలర్ లెహెంగాలో అదరగొట్టారు ఫారియా. స్టన్నింగ్ పోజులతో వావ్ అనిపించారు. క్యూట్ లుక్‍తో మైమరిపించారు ఈ హైదరాబాదీ అందం.
(3 / 5)
ఈ అట్రాక్టివ్ డ్రెస్‍లో గ్లామర్ షో చేశారు ఫారియా. ఇండోర్ ఫొటో షూట్‍లో తళుక్కున మెరిశారు. డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్లతో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు ఈ అమ్మడు.
(4 / 5)
తన తొలి సినిమా జాతి రత్నాలు (2021) సూపర్ హిట్ అందుకున్నారు ఫారియా. చిట్టిగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆ రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ దక్కలేదు.
(5 / 5)
'లైక్, షేర్ అండ్ సబ్‍స్క్రైబ్', రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు ఫారియాకు నిరాశను మిగిల్చాయి. గతేడాది మత్తు వదలరా 2 మంచి హిట్ ఇచ్చింది. అయితే, తెలుగులో ప్రస్తుతం ఫారియాకు పెద్దగా ఛాన్సులు రావడం లేదు. తమిళంలో విలిమాయిల్ చిత్రంలో ఈ బ్యూటీ నటిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు