(1 / 11)
2025 ఏప్రిల్ 26న వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన ప్రజలు
(AFP)(2 / 11)
దివంగత పోప్ ఫ్రాన్సిస్ శవపేటిక. దీనిపై సువార్తల పుస్తకం ఉంది.
(AFP)(3 / 11)
2025 ఏప్రిల్ 26న వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో దివంగత పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల సందర్భంగా కార్డినల్స్
(AFP)(4 / 11)
దివంగత పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తదితరులు
(AFP)(5 / 11)
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన ప్రజలు
(AFP)(6 / 11)
దివంగత పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తదితరులు
(AFP)(7 / 11)
2025, ఏప్రిల్ 26న వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో జరిగిన అంతిమయాత్ర ప్రారంభంలో దివంగత పోప్ ఫ్రాన్సిస్ శవపేటిక కు నివాళులు
(AFP)(8 / 11)
వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో దివంగత పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల దృశ్యం
(AFP)(9 / 11)
2025 ఏప్రిల్ 26న వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన మతాధిపతులు.
(AFP)(10 / 11)
ఇతర గ్యాలరీలు