(1 / 5)
దివంగత లెజెండరీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ గుల్షన్ కుమార్ తనయ ఖుషాలీ కుమార్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. అందాల అరాచకంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటోలు ఫ్యాన్స్ మతులు పోగొడుతున్నాయి.
(khushalikumar-instagram)(2 / 5)
ఈ ముద్దుగుమ్మ సంప్రదాయ వస్త్రాధారణలోనే హొయలు ఒలింకించింది. గోల్డెన్ కలర్ లెహెంగాలో అందాల విందుతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఖుషాలీ కుమార్ స్టిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
(khushalikumar-instagram)(3 / 5)
ఢిల్లీలోని నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన ఖుషాలీ.. షకీరా, మెలానీ తదితర టాప్ సెలబ్రిటీస్ కు దుస్తులు డిజైన్ చేసింది. ప్లే బ్యాక్ సింగర్ గానూ ఆమె అదరగొట్టింది.
(khushalikumar-instagram)(4 / 5)
సిస్టర్ తులసి కుమార్ తో కలిసి లేట్ ఫాదర్ గుల్షన్ కుమార్ కు ట్రిబ్యూట్ గా ‘మేరే పాపా’ అంటూ సాగే మ్యూజిక్ ఆల్బమ్ ను క్రియేట్ చేసింది. షార్ట్ ఫిల్మ్ లోనూ ఖుషాలీ నటించింది.
(khushalikumar-instagram)ఇతర గ్యాలరీలు