Mrunal Thakur New Look: బార్బీ హెయిర్ కట్‍తో మృణాల్ కొత్త లుక్.. బ్లాక్ బ్లేజర్‌లో మరింత స్టైలిష్‍గా..: ఫోటోలు-family star actress mrunal thakur new look in barbie haircut and blazer skirt combo check photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Family Star Actress Mrunal Thakur New Look In Barbie Haircut And Blazer Skirt Combo Check Photos

Mrunal Thakur New Look: బార్బీ హెయిర్ కట్‍తో మృణాల్ కొత్త లుక్.. బ్లాక్ బ్లేజర్‌లో మరింత స్టైలిష్‍గా..: ఫోటోలు

Apr 01, 2024, 04:48 PM IST Chatakonda Krishna Prakash
Apr 01, 2024, 04:48 PM , IST

Mrunal Thakur: గ్లామరస్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నయా లుక్‍లో కనిపించారు. బార్బీడాల్ హెయిర్ కట్‍తో క్యూట్‍గా మైమరిపించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి. 

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫ్యాషన్ విషయంలో చాలా ఎలిగెంట్‍గా, స్టైలిష్‍గా ఉంటారు. రకరకాల ఔట్‍ఫిట్‍లు, లుక్‍లతో ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి నయా లుక్‍తో మెస్మరైజ్ చేశారు ఈ అందాల భామ. 

(1 / 6)

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫ్యాషన్ విషయంలో చాలా ఎలిగెంట్‍గా, స్టైలిష్‍గా ఉంటారు. రకరకాల ఔట్‍ఫిట్‍లు, లుక్‍లతో ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి నయా లుక్‍తో మెస్మరైజ్ చేశారు ఈ అందాల భామ. (Instagram/@mrunalthakur)

ముంబైలో జరిగిన గార్జియా యూత్ అవార్డ్స్ వేడుకకు మృణాల్ ఠాకూర్ హాజరయ్యారు. బార్బీ హెయిర్ కట్‍తో కొత్త వైబ్‍తో ఈ బ్యూటీ అదరగొట్టారు. స్టన్నింగ్ లుక్‍తో మెప్పించారు. 

(2 / 6)

ముంబైలో జరిగిన గార్జియా యూత్ అవార్డ్స్ వేడుకకు మృణాల్ ఠాకూర్ హాజరయ్యారు. బార్బీ హెయిర్ కట్‍తో కొత్త వైబ్‍తో ఈ బ్యూటీ అదరగొట్టారు. స్టన్నింగ్ లుక్‍తో మెప్పించారు. (Instagram/@mrunalthakur)

చమక్కుమనేలా షైన్ అవుతున్న బ్లాక్ బ్లేజర్ ధరించారు మృణాల్ ఠాకూర్. గ్రే కలర్ ఫ్లేయర్డ్ స్కర్ట్ కూడా డిఫరెంట్‍గా ఉంది. మొత్తంగా ఈ లుక్‍లో మృణాల్ చాలా కొత్తగా కనిపించారు. 

(3 / 6)

చమక్కుమనేలా షైన్ అవుతున్న బ్లాక్ బ్లేజర్ ధరించారు మృణాల్ ఠాకూర్. గ్రే కలర్ ఫ్లేయర్డ్ స్కర్ట్ కూడా డిఫరెంట్‍గా ఉంది. మొత్తంగా ఈ లుక్‍లో మృణాల్ చాలా కొత్తగా కనిపించారు. (Instagram/@mrunalthakur)

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు మృణాల్ ఠాకూర్. స్పెషల్ లుక్‍తో ఈవెంట్‍కు వెళుతున్నానంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. 

(4 / 6)

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు మృణాల్ ఠాకూర్. స్పెషల్ లుక్‍తో ఈవెంట్‍కు వెళుతున్నానంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. (Instagram/@mrunalthakur)

సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో తెలుగులో చాలా పాపులర్ అయ్యారు మృణాల్ ఠాకూర్. కొంతకాలంలోనే టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్ స్ధాయికి ఎదుగుతున్నారు.

(5 / 6)

సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో తెలుగులో చాలా పాపులర్ అయ్యారు మృణాల్ ఠాకూర్. కొంతకాలంలోనే టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్ స్ధాయికి ఎదుగుతున్నారు.(Instagram/@mrunalthakur)

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్‍గా చేశారు మృణాల్ ఠాకూర్. ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు మృణాల్. బాలీవుడ్‍లో మరో చిత్రం ఆమె లైనప్‍లో ఉంది. 

(6 / 6)

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్‍గా చేశారు మృణాల్ ఠాకూర్. ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు మృణాల్. బాలీవుడ్‍లో మరో చిత్రం ఆమె లైనప్‍లో ఉంది. (Instagram/@mrunalthakur)

ఇతర గ్యాలరీలు