Fake ChatGPT apps: గూగుల్ ప్లే స్టోర్ లోని ఈ ఫేక్ ChatGPT యాప్స్ తో జాగ్రత్త-fake chatgpt apps on google play store that you should not download ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Fake Chatgpt Apps On Google Play Store That You Should Not Download

Fake ChatGPT apps: గూగుల్ ప్లే స్టోర్ లోని ఈ ఫేక్ ChatGPT యాప్స్ తో జాగ్రత్త

Feb 07, 2023, 10:21 PM IST HT Telugu Desk
Feb 07, 2023, 10:21 PM , IST

  • Fake ChatGPT apps: ChatGPT.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ ఇది. కృత్రిమ మేథ ద్వారా రూపుదిద్దుకున్న ఈ చాట్ బాట్ ఇప్పుడు గూగుల్ కు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ చాట్ బాట్ ను ఎలాన్ మస్క్ (Elon Musk) కంపెనీ ఓపెన్ ఏఐ (OpenAI) తయారు చేసింది. దీని బీటా వర్షన్ ను డిసెంబర్ లో లాంచ్ చేశారు. నాటి నుంచి ఈ చాట్ జీపీటీ యాప్ (ChatGPT) వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో నకిలీ చాట్ జీపీటీ (ChatGPT) యాప్ లు కూడా వచ్చేశాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకోవడం అంత సేఫ్ కాదు. ఇవే ఈ ఫేక్ ChatGPT యాప్స్.

ChatGPT - AI Chat With GPT-3 నకిలీ చాట్ జీపీటీ యాప్ ల్లో ఇదీ ఒకటి.

(1 / 7)

ChatGPT - AI Chat With GPT-3 నకిలీ చాట్ జీపీటీ యాప్ ల్లో ఇదీ ఒకటి.

Chatteo - Chat with AI ఈ ఫేక్ ChatGPT యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకండి.

(2 / 7)

Chatteo - Chat with AI ఈ ఫేక్ ChatGPT యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకండి.

Chat GPT: AI Chatbot Open Ai ఇది కూడా ఫేక్ ChatGPT యాప్ ల్లో ఒకటి.

(3 / 7)

Chat GPT: AI Chatbot Open Ai ఇది కూడా ఫేక్ ChatGPT యాప్ ల్లో ఒకటి.

PersonAI - Advanced chatbot పేరుతో వస్తున్న ఫేక్ ChatGPT యాప్.

(4 / 7)

PersonAI - Advanced chatbot పేరుతో వస్తున్న ఫేక్ ChatGPT యాప్.

GPT AI Chat - Chatbot Assistant పేరుతో వస్తున్న ఫేక్ ChatGPT యాప్.

(5 / 7)

GPT AI Chat - Chatbot Assistant పేరుతో వస్తున్న ఫేక్ ChatGPT యాప్.

GPT Chat AI Writing Assistant పేరుతో వస్తున్న ఫేక్ ChatGPT యాప్.

(6 / 7)

GPT Chat AI Writing Assistant పేరుతో వస్తున్న ఫేక్ ChatGPT యాప్.

Talk GPT - Talk to ChatGPT పేరుతో వస్తున్న ఫేక్ ChatGPT యాప్.

(7 / 7)

Talk GPT - Talk to ChatGPT పేరుతో వస్తున్న ఫేక్ ChatGPT యాప్.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు