Unusual villages: ‘వీరు అలెగ్జాండర్ కు వారసులట.. ఇండియాలోనే ఉన్నారు..’-explore the unusual villages you won t believe that exist in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Explore The Unusual Villages You Won't Believe That Exist In India

Unusual villages: ‘వీరు అలెగ్జాండర్ కు వారసులట.. ఇండియాలోనే ఉన్నారు..’

Mar 10, 2023, 05:09 PM IST HT Telugu Desk
Mar 10, 2023, 05:09 PM , IST

Unusual villages: ఈ గ్రామాలు తరతరాలుగా తమ సంస్కృతిని, సంప్రదాయాలను, చరిత్రను కాపాడుకుంటూ కొనసాగుతున్నాయి. అందుకే, అవి విలక్షణ గ్రామాలుగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. 

Hiware Bazar, Maharashtra: మహారాష్ట్రలోని హివారే బజార్.   సమ్మిళిత, సంప్రదాయ, సేంద్రీయ వ్యవసాయ విధానాలను అవలంబించి భారత్ లోని సంపన్న గ్రామాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

(1 / 5)

Hiware Bazar, Maharashtra: మహారాష్ట్రలోని హివారే బజార్.   సమ్మిళిత, సంప్రదాయ, సేంద్రీయ వ్యవసాయ విధానాలను అవలంబించి భారత్ లోని సంపన్న గ్రామాల్లో ఇది ఒకటిగా నిలిచింది.(Instagram/@myahmednagar)

Malana, Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లోని మలన గ్రామం. ఈ గ్రామస్తుల స్పెషాలిటీ ఏంటంటే.. వీళ్లు అలెగ్జాండర్ గ్రేట్ కు వారసులని విశ్వసిస్తుంటారు. అందువల్ల తమవైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటిస్తుంటారు. 

(2 / 5)

Malana, Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లోని మలన గ్రామం. ఈ గ్రామస్తుల స్పెషాలిటీ ఏంటంటే.. వీళ్లు అలెగ్జాండర్ గ్రేట్ కు వారసులని విశ్వసిస్తుంటారు. అందువల్ల తమవైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటిస్తుంటారు. (REUTERS)

Kuldhara, Rajasthan: రాజస్తాన్ లోని కుల్ధారా గ్రామం. శాపం పొందిన గ్రామం అంటారు దీన్ని. ఈ ఊరిని ప్రజలు వదిలేసి వెళ్లారు. ఒకవేళ ఎవరైనా ఈ ఊరిలో నివసించాలనుకుంటే, వారికి ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి.

(3 / 5)

Kuldhara, Rajasthan: రాజస్తాన్ లోని కుల్ధారా గ్రామం. శాపం పొందిన గ్రామం అంటారు దీన్ని. ఈ ఊరిని ప్రజలు వదిలేసి వెళ్లారు. ఒకవేళ ఎవరైనా ఈ ఊరిలో నివసించాలనుకుంటే, వారికి ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి.(Instagram/@localpagdandi)

Mawlynnong, Meghalaya: మాలిన్నాంగ్ గ్రామం. ఇది మేఘాలయలో ఉంది. పర్యావరణ మిత్ర విధానాలు, పరిశుభ్రతకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఈ గ్రామానికి ఏసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామమనే అవార్డ్ కూడా వచ్చంది.

(4 / 5)

Mawlynnong, Meghalaya: మాలిన్నాంగ్ గ్రామం. ఇది మేఘాలయలో ఉంది. పర్యావరణ మిత్ర విధానాలు, పరిశుభ్రతకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఈ గ్రామానికి ఏసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామమనే అవార్డ్ కూడా వచ్చంది.(Instagram/@pradeeppenumadu1)

Kongthong, Meghalaya: కొంగ్ తంగ్ గ్రామం. ఈ గ్రామంలోని వారు సంగీతంతో మాట్లాడుకుంటారు. వీరి పేరు కూడా ఏదో ఒక మ్యూజికల్ నోట్ తో ఉంటుంది. సంగీత బాష లేదా మ్యూజిక్ లాంగ్వేజ్ లో మాట్లాడుకునే ప్రపంచంలోనే ఏకైక గ్రామం ఇది.

(5 / 5)

Kongthong, Meghalaya: కొంగ్ తంగ్ గ్రామం. ఈ గ్రామంలోని వారు సంగీతంతో మాట్లాడుకుంటారు. వీరి పేరు కూడా ఏదో ఒక మ్యూజికల్ నోట్ తో ఉంటుంది. సంగీత బాష లేదా మ్యూజిక్ లాంగ్వేజ్ లో మాట్లాడుకునే ప్రపంచంలోనే ఏకైక గ్రామం ఇది.(AFP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు