Uttarakhand destinations: దేవభూమి ఉత్తరాఖండ్ లో చూసి తీరాల్సిన ప్రదేశాలు..-explore the offbeat destinations of uttarakhand for a unique summer escape ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Uttarakhand Destinations: దేవభూమి ఉత్తరాఖండ్ లో చూసి తీరాల్సిన ప్రదేశాలు..

Uttarakhand destinations: దేవభూమి ఉత్తరాఖండ్ లో చూసి తీరాల్సిన ప్రదేశాలు..

Published Apr 28, 2023 07:49 PM IST HT Telugu Desk
Published Apr 28, 2023 07:49 PM IST

పర్యాటకులు స్వర్గధామం ఉత్తరాఖండ్. హిమాలయ పర్వత పాదాన ఉన్న ఉత్తరాఖండ్ ను దేవ భూమి అని కూడా అంటారు. ఇక్కడి ప్రతి ప్రదేశం అద్భుతమైన అందాలతో అలరారుతుంటుంది.

Nainital: నైనితాల్. ఇది సరస్సుల పట్టణం. సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ప్రశాంతమైన సరస్సులు, ఆకుపచ్చని అడవులు, చుట్టూ హిమాలయాల అందాలు నైనితాల్ ప్రత్యేకత. నైని సరస్సులో బోటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి.

(1 / 6)

(Unsplash)

Valley of Flowers: ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఈ పూ లోయ (Valley of Flowers) ఉంది. సహజసిద్ధంగా ఏర్పడిన పూదోట ను సందర్శించడం గొప్ప అనుభూతి. అలాగే సిక్కుల పవిత్ర ఆలయం, హేమకుండ్ సాహిబ్ ను దర్శించడం మర్చిపోవద్దు.

(2 / 6)

(Instagram/@trekjunky_)

Auli: ఇది కూడా చమోలి జిల్లాలోనే ఉంది. స్కీయింగ్ కు బెస్ట్ డెస్టినేషన్. ఇక్కడి నుంచి హిమాలయ అందాలను చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 

(3 / 6)

Mussoorie: ఇది డెహ్రాడూన్ జిల్లాలో ఉంది. ముస్సోరి సివిల్ సర్వెంట్ల శిక్షణ కేంద్రంగా ఫేమస్. ఇక్కడి డూన్ వ్యాలీ, కెంప్టీ ఫాల్స్, గన్ హిల్ పాయింట్ చాలా ఫేమస్.

(4 / 6)

(Pexels)

Haridwar: హరిద్వార్. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. పర్యాటక కేంద్రం. హరిద్వార్ జిల్లాలో ఉంది. ఇక్కడి ఆలయాలు, ఆశ్రమాలు, గంగా హారతి, ముఖ్యంగా హర్ కీ పౌరి ఘాట్ చూసి తీరాల్సినవి.

(5 / 6)

వేసవిలో ఉత్తరాఖండ్ పర్యటన మరిచిపోలేని అనుభూతిని, గొప్ప అనుభవాలను, అద్భుతమైన ఆధ్యాత్మికత అందిస్తుంది.

(6 / 6)

ఇతర గ్యాలరీలు