Best beaches: దక్షిణ భారతదేశంలోని బెస్ట్ బీచెస్ ఇవే..-explore the best beaches in south india for a memorable holiday ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Explore The Best Beaches In South India For A Memorable Holiday

Best beaches: దక్షిణ భారతదేశంలోని బెస్ట్ బీచెస్ ఇవే..

Mar 02, 2023, 09:32 PM IST HT Telugu Desk
Mar 02, 2023, 09:32 PM , IST

  • Best beaches: సమ్మర్ వెకేషన్ కు ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోని బెస్ట్ బీచెస్ వివరాలు ఇవే..

Bekal Beach, కేరళ లోని బేకల్ బీచ్. ఇది కేరళలోని కాసర్ గడ్ జిల్లాలో ఉంది. స్విమ్మింగ్ కు, సన్ బాతింగ్ కు ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ చాలా బీచ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి.  

(1 / 8)

Bekal Beach, కేరళ లోని బేకల్ బీచ్. ఇది కేరళలోని కాసర్ గడ్ జిల్లాలో ఉంది. స్విమ్మింగ్ కు, సన్ బాతింగ్ కు ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ చాలా బీచ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి.  (Pexels)

Agonda Beach, Goa: బీచ్ ప్రియులకు దీని గురించి తెలిసే ఉంటుంది. ఇది గోవాలో ఉంటుంది. సౌత్ గోవాలో ఉన్న ఈ బీచ్ లో వాటర్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. రొమాంటిక్ ట్రిప్ కోసం ఈ బీచ్ బెస్ట్ చాయిస్.

(2 / 8)

Agonda Beach, Goa: బీచ్ ప్రియులకు దీని గురించి తెలిసే ఉంటుంది. ఇది గోవాలో ఉంటుంది. సౌత్ గోవాలో ఉన్న ఈ బీచ్ లో వాటర్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. రొమాంటిక్ ట్రిప్ కోసం ఈ బీచ్ బెస్ట్ చాయిస్.(Pexels)

Kudle Beach, Karnataka: ఉత్తర కర్నాటకలోని కుడలే బీచ్. దక్షిణ భారత్ లోని అందమైన బీచ్ ల్లో ఒకటి. 

(3 / 8)

Kudle Beach, Karnataka: ఉత్తర కర్నాటకలోని కుడలే బీచ్. దక్షిణ భారత్ లోని అందమైన బీచ్ ల్లో ఒకటి. (Pexels)

Mahabalipuram Beach, తమళనాడులోని కంచిపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం బీచ్ బంగాళాఖాతం అందాలకు నెలవు. ఇక్కడ నెలవై ఉన్న దేవాలయాలు కూడా చాలా ఫేమస్.

(4 / 8)

Mahabalipuram Beach, తమళనాడులోని కంచిపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం బీచ్ బంగాళాఖాతం అందాలకు నెలవు. ఇక్కడ నెలవై ఉన్న దేవాలయాలు కూడా చాలా ఫేమస్.(Pexels)

Palolem Beach, Goa: గోవాలో ని పాలొలెం బీచ్ కూడా చాలా ఫేమస్. ఇది కూడా దక్షిణ గోవాలో ఉంది. ఇక్కడి నుంచి సూర్యాస్తమయాన్ని చూడడానికి చాలామంది వస్తుంటారు. 

(5 / 8)

Palolem Beach, Goa: గోవాలో ని పాలొలెం బీచ్ కూడా చాలా ఫేమస్. ఇది కూడా దక్షిణ గోవాలో ఉంది. ఇక్కడి నుంచి సూర్యాస్తమయాన్ని చూడడానికి చాలామంది వస్తుంటారు. (Pexels)

Varkala Beach, Kerala: కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఉన్న వర్కల బీచ్ కొత్తగా పెళ్లైన జంటలకు స్పెషల్ డెస్టినేషన్. 

(6 / 8)

Varkala Beach, Kerala: కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఉన్న వర్కల బీచ్ కొత్తగా పెళ్లైన జంటలకు స్పెషల్ డెస్టినేషన్. 

Kovalam Beach,కేరళలోని కోవలం బీచ్ దక్షిణ భారత్ లోని ప్రముఖ బీచ్ ల్లో ఒకటి. ఇక్కడి నీరు కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. 

(7 / 8)

Kovalam Beach,కేరళలోని కోవలం బీచ్ దక్షిణ భారత్ లోని ప్రముఖ బీచ్ ల్లో ఒకటి. ఇక్కడి నీరు కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. (Pexels)

Kanyakumari Beach, Tamil Nadu: తమిళనాడులోని కన్యాకుమారి బీచ్. అరేబియా సముద్ర అందాలను, సూర్యాస్తమయ దృశ్యాలను చూడడానికి ఇక్కడికి పర్యాటకులు ప్రత్యేకంగా వస్తుంటారు.

(8 / 8)

Kanyakumari Beach, Tamil Nadu: తమిళనాడులోని కన్యాకుమారి బీచ్. అరేబియా సముద్ర అందాలను, సూర్యాస్తమయ దృశ్యాలను చూడడానికి ఇక్కడికి పర్యాటకులు ప్రత్యేకంగా వస్తుంటారు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు