తెలుగు న్యూస్ / ఫోటో /
Ind vs Eng 4th T20 Toss: నాలుగో టీ20లో మూడు మార్పులతో టీమిండియా.. మొదట బ్యాటింగ్
- Ind vs Eng 4th T20 Toss: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్ టీమ్. అయితే ఈ మ్యాచ్ కు ఇండియన్ టీమ్ ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగుతుండటం విశేషం.
- Ind vs Eng 4th T20 Toss: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్ టీమ్. అయితే ఈ మ్యాచ్ కు ఇండియన్ టీమ్ ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగుతుండటం విశేషం.
(1 / 5)
Ind vs Eng 4th T20 Toss: ఇండియా, ఇంగ్లండ్ మధ్య పుణెలో నాలుగో టీ20 జరుగుతోంది. ఇందులో మొదట టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది.
(Surjeet Yadav)(2 / 5)
Ind vs Eng 4th T20 Toss: ఈ మ్యాచ్ కు టీమిండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. షమి, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ లను పక్కన పెట్టి అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబె, రింకు సింగ్ లను తీసుకున్నారు.
(PTI)(3 / 5)
Ind vs Eng 4th T20 Toss: అటు ఇంగ్లండ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మూడో టీ20లో టీమిండియా ఓడటంతో ఐదు టీ20ల సిరీస్ లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో సూర్యకుమార్ సేన ఉంది.
(Surjeet Yadav)(4 / 5)
Ind vs Eng 4th T20 Toss: పుణెలో జరుగుతున్న నాలుగో టీ20లో గెలిచినా సిరీస్ టీమిండియా సొంతమవుతుంది. అటు ఇంగ్లండ్ మాత్రం సిరీస్ సమం చేయడానికి చూస్తోంది.
(PTI)ఇతర గ్యాలరీలు