(1 / 5)
ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ శుక్రవారం (జూన్ 20) లీడ్స్ లోని హెడింగ్లీ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
(2 / 5)
ఈ తొలి టెస్టు కోసం టీమిండియా నలుగురు పేస్ బౌలర్లు, ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగుతోంది. మూడో స్థానంలో సాయి సుదర్శన్ రానుండగా.. యశస్వి, రాహుల్ ఓపెనింగ్ చేయనున్నారు.
(AP)(3 / 5)
నాలుగు, ఐదు స్థానాల్లో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ రానున్నారు. ఇక కరుణ్ నాయర్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
(PTI)(4 / 5)
టీమిండియా తుది జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
(PTI)(5 / 5)
ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్
(Action Images via Reuters)ఇతర గ్యాలరీలు