Emmy Awards 2024 Red Carpet: ఎమ్మీ అవార్డ్స్ 2024 రెడ్ కార్పెట్‌పై మెరిసిన ముద్దుగుమ్మలు
- Emmy Awards 2024 Red Carpet: ఎమ్మీ అవార్డ్స్ 2024 రెడ్ కార్పెట్‌పై హాలీవుడ్ తారల సందడి కనిపించింది. ఈ అతిపెద్ద అవార్డుల సెర్మనీలో స్టార్ హీరోయిన్లు తమ అందంతో మైమరిపించారు.
- Emmy Awards 2024 Red Carpet: ఎమ్మీ అవార్డ్స్ 2024 రెడ్ కార్పెట్‌పై హాలీవుడ్ తారల సందడి కనిపించింది. ఈ అతిపెద్ద అవార్డుల సెర్మనీలో స్టార్ హీరోయిన్లు తమ అందంతో మైమరిపించారు.
(1 / 8)
Emmy Awards 2024 Red Carpet: డకోటా ఫానింగ్ 76వ ఎమ్మీ అవార్డ్స్ లో రెడ్ కార్పెట్ ఫొటోలకు పోజులిచ్చింది.(Danny Moloshok/Invision/AP)
(2 / 8)
Emmy Awards 2024 Red Carpet: లాస్ ఏంజిల్స్ లో జరిగిన 76వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమానికి సెలెనా గోమెజ్ ఇలా ఓ స్టైలిష్ డ్రెస్ లో వచ్చింది.(REUTERS)
(3 / 8)
Emmy Awards 2024 Red Carpet: లాస్ ఏంజిల్స్ లో జరిగిన 76వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్ లో ఎలిజబెత్ డెబీకి "ది క్రౌన్" సిరీస్ కోసం ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకుంది.(REUTERS)
(4 / 8)
Emmy Awards 2024 Red Carpet: ఆదివారం జరిగిన 76వ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో రెడ్ కార్పెట్ పై రీస్ విథర్ స్పూన్(Danny Moloshok/Invision/AP)
(5 / 8)
Emmy Awards 2024 Red Carpet: ఆదివారం (సెప్టెంబర్ 15) రాత్రి జరిగిన 76వ ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమంలో సోఫియా వెర్గారా రెడ్ కార్పెట్ పై రెడ్ డ్రెస్ లో ఫొటోకు ఫోజులిచ్చింది.(Danny Moloshok/Invision/AP)
(6 / 8)
Emmy Awards 2024 Red Carpet: 76వ ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమంలో సుసాన్ డౌనీ, రాబర్ట్ డౌనీ జూనియర్ రెడ్ కార్పెట్ పై కలిసి ఫొటోలు దిగారు.(Danny Moloshok/Invision/AP)
(7 / 8)
Emmy Awards 2024 Red Carpet: సీనియర్ నటి మెరిల్ స్ట్రీప్ ఇలా ఓ పింక్ సూట్ లో మెరిసిపోయింది.(Jordan Strauss/Invision/AP)
ఇతర గ్యాలరీలు