SriRamaNavami: భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి ఏర్పాట్లు-elaborate arrangements for bhadrachalam sri rama navami kalyan festivals ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sriramanavami: భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి ఏర్పాట్లు

SriRamaNavami: భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి ఏర్పాట్లు

Mar 28, 2023, 01:01 PM IST HT Telugu Desk
Mar 28, 2023, 01:01 PM , IST

SriRamaNavami: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరోవైపు భద్రాచలం కళ్యాణోత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 

విద్యుత్ దీపాల కాంతిలో వెలిగిపోతున్న భద్రాచలం

(1 / 5)

విద్యుత్ దీపాల కాంతిలో వెలిగిపోతున్న భద్రాచలం

భద్రాచలంలో స్వాగత తోరణాలు

(2 / 5)

భద్రాచలంలో స్వాగత తోరణాలు

లడ్డూల తయారీలో నిమగ్నమైన మహిళలు

(3 / 5)

లడ్డూల తయారీలో నిమగ్నమైన మహిళలు

బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ

(4 / 5)

బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ

తలంబ్రాల తయారీలో నిమగ్నమైన మహిళలు

(5 / 5)

తలంబ్రాల తయారీలో నిమగ్నమైన మహిళలు

WhatsApp channel

ఇతర గ్యాలరీలు