(1 / 5)
డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే మే 16న హోరాహోరీగా సాగింది. . ఈ ఫినాలేలో బినితా ఛెత్రి విజేతగా నిలిచింది.
(2 / 5)
విన్నర్ బినితా ఛెత్రికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ ట్రోఫీని అందజేశాడు.
(3 / 5)
విన్నర్‌గా నిలిచిన బినితకు ప్రైజ్‌మనీ భారీగానే దక్కింది. ఆహా ఓటీటీ ఐదు లక్షలు ఇవ్వగా...వచ్చిన వాడు గౌతమ్ టీమ్ బినితకు మరో ఐదు లక్షలు అందజేసినట్లు సమాచారం.
(4 / 5)
డ్యాన్స్ ఐకాన్ షోలో బినితా ఛెత్రికి మెంటర్‌గా యశ్వంత్ మాస్టర్, కొరియోగ్రాఫర్‌గా కృష్ణ మాస్టర్ వ్యవహరించారు.
(5 / 5)
ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరించిన డ్యాన్స్ షో ఫిబ్రవరిలో మొదలైంది.
ఇతర గ్యాలరీలు