Eid-ul-Fitr 2024: ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదులలో సామూహిక నమాజ్ లో పాల్గొన్న ముస్లింలు
- ఈద్-ఉల్-ఫితర్ ను పురస్కరించుకుని గురువారం ఉదయం దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు మసీదుల్లో, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఆత్మీయ ఆలింగనంతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

(1 / 5)
దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు, మసీదులు, బహిరంగ మైదానాలలో ఉదయం ప్రార్థనలు చేశారు.(REUTERS)
(2 / 5)
పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానంలో గురువారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకల సందర్భంగా ముస్లిం పిల్లలు 'నమాజ్' చేశారు.(PTI)
(3 / 5)
ఈద్-ఉల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని గురువారం జామా మసీదులో నమాజ్ చేసేందుకు భక్తులు బారులు తీరారు.(PTI)
(4 / 5)
ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదులో నమాజ్ చేసిన తర్వాత పిల్లలు ఒకరినొకరు కౌగిలించుకుని ఈద్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.(REUTERS)
ఇతర గ్యాలరీలు