Eesha Rebba Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో అందాల‌తో కేక పెట్టిస్తోన్న ఈషారెబ్బా-eesha rebba turns up the heat in black dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Eesha Rebba Turns Up The Heat In Black Dress

Eesha Rebba Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో అందాల‌తో కేక పెట్టిస్తోన్న ఈషారెబ్బా

May 17, 2023, 01:12 PM IST HT Telugu Desk
May 17, 2023, 01:12 PM , IST

Eesha Rebba Hot Photos: టాలీవుడ్‌లో చ‌క్క‌టి అవ‌కాశాల్ని అందుకొంటున్న అచ్చ తెలుగు అందం ఈషారెబ్బాకు అదృష్టం మాత్రం క‌లిసిరావ‌డం లేదు. తెలుగులో ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం త‌మిళం, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీల‌పై దృష్టిసారిస్తోంది ఈషారెబ్బా.

బుధ‌వారం బ్లాక్‌డ్రెస్‌లో మోడ్ర‌న్ లుక్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్న‌ది ఈషారెబ్బా. 

(1 / 6)

బుధ‌వారం బ్లాక్‌డ్రెస్‌లో మోడ్ర‌న్ లుక్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్న‌ది ఈషారెబ్బా. 

తెలుగులో అంత‌కుముందు ఆ త‌రువాత‌, అమీతుమీ, అ! సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్న ఈషారెబ్బా ఆ త‌ర్వాత ఆ స‌క్సెస్ జోరును కొన‌సాగించ‌లేక‌పోయింది. 

(2 / 6)

తెలుగులో అంత‌కుముందు ఆ త‌రువాత‌, అమీతుమీ, అ! సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్న ఈషారెబ్బా ఆ త‌ర్వాత ఆ స‌క్సెస్ జోరును కొన‌సాగించ‌లేక‌పోయింది. 

ఒట్టు మూవీతో గ‌త ఏడాది మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బా. 

(3 / 6)

ఒట్టు మూవీతో గ‌త ఏడాది మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బా. 

ప్ర‌స్తుతం తెలుగులో సుధీర్‌బాబు స‌ర‌స‌న‌ మామామ‌శ్చీంద్ర సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది ఈషారెబ్బా. ఈ సినిమాపైనే  బోలేడు ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న‌ది. 

(4 / 6)

ప్ర‌స్తుతం తెలుగులో సుధీర్‌బాబు స‌ర‌స‌న‌ మామామ‌శ్చీంద్ర సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది ఈషారెబ్బా. ఈ సినిమాపైనే  బోలేడు ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న‌ది. 

ఆయిరమ్ జ‌న్‌మంగ‌ళ్ సినిమాతో త్వ‌ర‌లో త‌మిళంలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది  ఈషారెబ్బా. 

(5 / 6)

ఆయిరమ్ జ‌న్‌మంగ‌ళ్ సినిమాతో త్వ‌ర‌లో త‌మిళంలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది  ఈషారెబ్బా. 

ఈషారెబ్బా

(6 / 6)

ఈషారెబ్బా

WhatsApp channel

ఇతర గ్యాలరీలు