తెలుగు న్యూస్ / ఫోటో /
Eesha Rebba: చీరకట్టులో తెలుగు హీరోయిన్ ఈషారెబ్బా గ్లామర్ షో
Eesha Rebba: చీరకట్టులో అచ్చ తెలుగు హీరోయిన్ ఈషారెబ్బా అదరగొట్టింది. ట్రెడిషనన్ లుక్‌లో అందంతో మైమరపించింది. ఈషారెబ్బా కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(1 / 5)
ప్రస్తుతం జయజయజయజయహే రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది ఈషారెబ్బా. ఈ రీమేక్‌లో గృహ హింసకు వ్యతిరేకంగా భర్తపై రివేంజ్ తీర్చుకునే భార్య పాత్రలో ఈషారెబ్బ కనిపించబోతున్నది.
(2 / 5)
జయ జయ జయ జయహే రీమేక్‌లో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్నాడు. ఈ ఏడాదే ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ రిలీజ్ కాబోతోంది.
(3 / 5)
తెలుగులో గత ఏడాది మాయా బజార్ ఫర్ సేల్, దయా వెబ్‌సిరీస్‌లలో నటించింది ఈషారెబ్బా. దయా వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతోంది.
ఇతర గ్యాలరీలు