సింపుల్ లుక్‍లో బ్యూటిఫుల్‍గా.. చీరలో మైమరిపించిన ఈషా రెబ్బా: ఫొటోలు..ఈ తెలుగమ్మాయి తర్వాతి సినిమా ఏదంటే..
- Eesha Rebba in Saree: తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా చీరలో వావ్ అనిపించారు. సింపుల్ శారీ లుక్‍లో మరింత నేచురల్ బ్యూటీలా మెరిశారు.అందంతో మైమరిపించారు.
- Eesha Rebba in Saree: తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా చీరలో వావ్ అనిపించారు. సింపుల్ శారీ లుక్‍లో మరింత నేచురల్ బ్యూటీలా మెరిశారు.అందంతో మైమరిపించారు.
(1 / 5)
మోడ్రన్ ఔట్‍ఫిట్‍లో అయినా.. చీరలో ధరించినా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా అందంతో మెరుస్తుంటారు. బ్యూటిఫుల్ లుక్‍తో ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఇప్పుడు సింపుల్ శారీ లుక్‍లో అట్రాక్ట్ చేశారు ఈ యంగ్ హీరోయిన్.
(2 / 5)
బ్లాక్ కలర్ డిజైన్ ఉన్న తెలుపు రంగు చీర కట్టుకున్నారు ఇషా. సింపుల్ లుక్‍తో పక్కింటమ్మాయిలా కనిపించారు. కళ్లు తిప్పుకోలేని సహజమైన అందంతో మైమరిపించారు.
(3 / 5)
వాక్‍మెన్ నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఫొటోలకు పోజులు ఇచ్చారు ఇషా. కొప్పు కట్టుకొని సింపుల్ హెయిర్ స్టైల్‍లో మురిపించారు. సూపర్ పోజులతో వావ్ అనిపించారు ఈ వరంగల్ అమ్మాయి. ఒకప్పుడు ఎంతో మందికి ఇష్టమైన వాక్‍మెన్‍ను మళ్లీ ఇప్పుడు గుర్తు చేశారు ఈషా.
(4 / 5)
జ్ఞాపకాలు ఇంకా సజీవంగానే ఉన్నాయనే క్యాప్షన్‍తో ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు (ఏప్రిల్ 12) పోస్ట్ చేశారు ఇషా. ఈ చీరకట్టులో ఇటీవలే వీడియో పంచుకున్నారు. ఇప్పుడు ఫొటోలు షేర్ చేశారు.
ఇతర గ్యాలరీలు