Hyderabad ECIL Recruitment 2024 : ఈసీఐఎల్‌లో 1,100 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు - ఇలా అప్లయ్ చేయండి
- Hyderabad ECIL Junior Technician Recruitment 2024: హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి….

(1 / 5)
1100 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది హైదరాబాద్ లోని ఈసీఐల్. ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రిషీయన్ ఉద్యోగాలు ఉన్నాయి.
(https://www.ecil.co.in)(2 / 5)
దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడుల్లో ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా ఒక ఏడాది పాటు అప్రెంటీస్‌గా పనిచేయాలి. ఉండాలి. ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్ తో పాటు ఎక్స్పీరియన్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
(https://www.ecil.co.in)(3 / 5)
ఎంపికైన వారికి నెలకు రూ.22,528 చొప్పున జీతం ఇస్తారు. నాలుగు నెలలపాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్లుగా పనిచేయాల్సి ఉంటుంది
(https://www.ecil.co.in)(4 / 5)
దరఖాస్తుల స్వీకరణ జనవరి 10, 2024 నుంచి ప్రారంభమైంది. జనవరి 16వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.
(https://www.ecil.co.in)(5 / 5)
https://www.ecil.co.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ కూడా అందుబాటులో ఉంది. రిక్రూట్ మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
(https://www.ecil.co.in)ఇతర గ్యాలరీలు