తెలుగు న్యూస్ / ఫోటో /
వేగంగా బరువు తగ్గాలంటే కచ్చితంగా తినాల్సిన లో- కేలరీ ఫుడ్స్ ఇవి..
- బరువు తగ్గే ప్రాసెస్‌లో ఉన్నారా? మీ వెయిట్‌లాస్ జర్నీని మరింత ఎఫెక్టివ్‌గా, వేగంగా చేసేందుకు కొన్ని రకాల లో- కేలరీ ఫుడ్స్ తినడం బెటర్. అవేంటంటే..
- బరువు తగ్గే ప్రాసెస్‌లో ఉన్నారా? మీ వెయిట్‌లాస్ జర్నీని మరింత ఎఫెక్టివ్‌గా, వేగంగా చేసేందుకు కొన్ని రకాల లో- కేలరీ ఫుడ్స్ తినడం బెటర్. అవేంటంటే..
(1 / 4)
లో కేలరీ పండ్లల్లో యాపిల్ చాలా ముఖ్యమైనది. ఇందులోని ఫైబర్, వాటర్ కంటెంట్ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
(2 / 4)
తక్కువ కేలరీలు ఉండే బీట్రూట్లో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ వ్యవస్థ సైతం మెరుగుపడుతుంది. వేగంగా బరువు తగ్గుతారు.
(3 / 4)
కీరదోసకాయలో వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది. కొంచెం తిన్నా, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. తక్కువ తింటారు, కేలరీ డెఫిసిట్ కారణంగా బరువు తగ్గుతారు.
ఇతర గ్యాలరీలు