Fruits for Eye Health । ఆరోగ్యకరమైన కళ్ల కోసం.. ఈ 6 పండ్లు తినండి!-eat these 6 delicious fruits regularly to boost your eye health ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Eat These 6 Delicious Fruits Regularly To Boost Your Eye Health

Fruits for Eye Health । ఆరోగ్యకరమైన కళ్ల కోసం.. ఈ 6 పండ్లు తినండి!

Apr 02, 2023, 08:01 PM IST HT Telugu Desk
Apr 02, 2023, 08:01 PM , IST

Fruits for Eye Health: ఈ రోజు మన జీవితం ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల చుట్టూ తిరుగుతోంది. నిరంతరం స్క్రీన్ ముందు ఉండడం వల్ల అనేక కంటి సమస్యలు వస్తున్నాయి. కంటి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ 6 రకాల పండ్లు ఎంతో మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

పెరిగిన స్క్రీన్ టైమ్ మన కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నేటి యుగంలో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను నివారించలేం. కానీ సరైన ఆహారం తీసుకుంటూ కంటి సమస్యలను నివారించగలం. కంటి ఆరోగ్యానికి ప్రతిరోజూ ఈ పండ్లు తినండి. 

(1 / 7)

పెరిగిన స్క్రీన్ టైమ్ మన కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నేటి యుగంలో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను నివారించలేం. కానీ సరైన ఆహారం తీసుకుంటూ కంటి సమస్యలను నివారించగలం. కంటి ఆరోగ్యానికి ప్రతిరోజూ ఈ పండ్లు తినండి. (Freepik)

మామిడి: వేసవి ప్రారంభం కాగానే మార్కెట్‌ అంతా మామిడి పండ్లతో నిండిపోతుంది. మీ కళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఈ సీజన్ లో మామిడిపండ్లు తింటూ ఉండండి. 

(2 / 7)

మామిడి: వేసవి ప్రారంభం కాగానే మార్కెట్‌ అంతా మామిడి పండ్లతో నిండిపోతుంది. మీ కళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఈ సీజన్ లో మామిడిపండ్లు తింటూ ఉండండి. (Freepik)

బొప్పాయి: బొప్పాయిలో కళ్లకు అవసరమైన పోషకాల ఉన్నాయి. కాబట్టి బొప్పాయిని డైట్ లిస్టులో ఉంచుకోండి. బొప్పాయిని రెగ్యులర్ గా తింటే కళ్ల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. 

(3 / 7)

బొప్పాయి: బొప్పాయిలో కళ్లకు అవసరమైన పోషకాల ఉన్నాయి. కాబట్టి బొప్పాయిని డైట్ లిస్టులో ఉంచుకోండి. బొప్పాయిని రెగ్యులర్ గా తింటే కళ్ల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. (Freepik)

నల్ల ద్రాక్ష: నల్ల ద్రాక్షలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మంచి కంటి చూపును కాపాడుతుంది.

(4 / 7)

నల్ల ద్రాక్ష: నల్ల ద్రాక్షలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మంచి కంటి చూపును కాపాడుతుంది.(Freepik)

నారింజ: నారింజలో విటమిన్ సి ఉంటుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది,  కంటి చూపును కూడా బాగా ఉంచుతుంది. 

(5 / 7)

నారింజ: నారింజలో విటమిన్ సి ఉంటుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది,  కంటి చూపును కూడా బాగా ఉంచుతుంది. (Freepik)

దానిమ్మ: కంటి సమస్యలను దూరం చేయడానికి దానిమ్మ సరైన పండు. ఇందులో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. 

(6 / 7)

దానిమ్మ: కంటి సమస్యలను దూరం చేయడానికి దానిమ్మ సరైన పండు. ఇందులో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. (Freepik)

జామ: ఈ పండు ఏడాది పొడవునా మార్కెట్‌లో దొరుకుతుంది. తినడానికి కూడా రుచిగా ఉంటుంది. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే జామపండును క్రమం తప్పకుండా తినండి.

(7 / 7)

జామ: ఈ పండు ఏడాది పొడవునా మార్కెట్‌లో దొరుకుతుంది. తినడానికి కూడా రుచిగా ఉంటుంది. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే జామపండును క్రమం తప్పకుండా తినండి.(Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు