పాలకూర తినకపోతే మీకే నష్టం! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?-eat spinach regularly to get these health benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  పాలకూర తినకపోతే మీకే నష్టం! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

పాలకూర తినకపోతే మీకే నష్టం! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Published Apr 30, 2025 01:04 PM IST Sharath Chitturi
Published Apr 30, 2025 01:04 PM IST

చాలా మందికి ఆకుకూరలు తినడం ఇష్టం ఉండదు. కానీ ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మరీ ముఖ్యంగా సూపర్​ ఫుడ్​గా పిలిచే పాలకూర కచ్చితంగా తినాలి. మీకు తెలియని ఎన్నో పోషకాలు ఈ పాలకూరలో ఉంటాయి. అవేంటంట..

80 గ్రాముల పచ్చి పాలకూరలో 2.2 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది. 1.3 గ్రాముల కార్బ్స్​, 2.22 గ్రాముల ఫైబర్​ కూడా ఉంటాయి. 13.6 గ్రాముల కాల్షియం పొందొచ్చు. ఇది ఎముకల బలానికి అవసరం, 1.68 ఎంజీ ఐరన్​, 21ఎంజీ విటమన్​ సీ కూడా పాలకూరతో లభిస్తాయి.

(1 / 5)

పాలకూర ఎనర్జీ బూస్టర్​గానూ పనిచేస్తుంది. ఇందులోని నైట్రేట్స్​ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

(2 / 5)

పాలకూర ఎనర్జీ బూస్టర్​గానూ పనిచేస్తుంది. ఇందులోని నైట్రేట్స్​ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

పాలకూరలోని కాల్షియం, విటమిన్​ కే, మెగ్నీషియం ఎముకల బలంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.

(3 / 5)

పాలకూరలోని కాల్షియం, విటమిన్​ కే, మెగ్నీషియం ఎముకల బలంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.

గట్​ హెల్త్​ మెరుగుపరుచుకోవాలంటే పాలకూర కచ్చితంగా తినాలి. అంతేకాదు, ఈ సూపర్​ ఫుడ్​తో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

(4 / 5)

గట్​ హెల్త్​ మెరుగుపరుచుకోవాలంటే పాలకూర కచ్చితంగా తినాలి. అంతేకాదు, ఈ సూపర్​ ఫుడ్​తో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

పాలకూరలో ఉండే యాంటీ-ఇన్​ఫ్లమేటరీ పోషకాలు కంటి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. మరి పాలకూరను తినడం మొదలుపెడతారా?

(5 / 5)

పాలకూరలో ఉండే యాంటీ-ఇన్​ఫ్లమేటరీ పోషకాలు కంటి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. మరి పాలకూరను తినడం మొదలుపెడతారా?

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు