
(1 / 8)
గొంతులో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే ఈ సాధారణ సమస్యను తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు ఏంటో చూద్దాం?

(2 / 8)
మత్స్యాసనం: ఈ యోగా శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ అసనంతో మెడ కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో కొవ్వు తగ్గుతుంది.

(3 / 8)
భుజంగాసనం: ఇది పొత్తికడుపులోని కొవ్వును బాగా తగ్గిస్తుంది. మెడలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది. తలను వీలైనంత వెనుకకు తీసుకెళ్ళడం ద్వారా మెడ కొవ్వును తగ్గిస్తుంది.

(4 / 8)
ఉస్త్రాసనం: వెన్ను కండరాల సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఇది బ్యాక్ ఫ్యాట్ తగ్గిస్తుంది. అలాగే మెడ కొవ్వు కూడా దీని వల్ల బాగా తగ్గుతుంది.

(5 / 8)
మెడ వ్యాయామాలు: చిత్రంలో చూపిన విధంగా నిటారుగా కూర్చోండి. ఆ తర్వాత మెడను ఒకసారి కుడివైపుకు, మరోసారి ఎడమవైపుకు వంచాలి. దీని వల్ల మెడలోని కొవ్వును కూడా తగ్గుతుంది.

(6 / 8)
ఆహారంలో మార్పులు: కొవ్వు పదార్ధాలను ఎక్కువగా తినవద్దు. బదులుగా పౌష్టికాహారం తినండి. కేలరీలు తక్కువగా ఆహారాన్ని తినండి. ఎక్కువ నీరు తాగండి. దీని వల్ల ముఖం, మెడ ప్రాంతంలో ఉండే కొవ్వు చాలా వరకు తగ్గుతుంది.

(7 / 8)
బిగ్గరగా నవ్వండి: ముఖం, మెడ కొవ్వును తగ్గించడానికి ఇది సులభమైన మార్గం. బిగ్గరగా నవ్వడం వల్ల నోరు, గొంతు కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది ఆ ప్రాంతంలోని కొవ్వు మొత్తాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు 20 సెకన్ల పాటు బిగ్గరగా నవ్వడం వల్ల ముఖం, మెడ ప్రాంతంలో కొవ్వు బాగా తగ్గుతుంది.

(8 / 8)
double chin
ఇతర గ్యాలరీలు