Pawan Kalyan : ఉపాధి హామీ పథకంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు, ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహణ-dy cm pawan kalyan ordered grama sabha on august 23rd in all villages about mgnrega scheme ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pawan Kalyan : ఉపాధి హామీ పథకంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు, ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహణ

Pawan Kalyan : ఉపాధి హామీ పథకంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు, ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహణ

Aug 19, 2024, 03:10 PM IST Bandaru Satyaprasad
Aug 19, 2024, 03:10 PM , IST

  • Dy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం ఈ 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం ఈ 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. 

(1 / 5)

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు.  

(2 / 5)

ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని తెలిపారు.  

(3 / 5)

ఉపాధి హామీ పథకం ద్వారా రూ. వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి రూపాయి బాధ్యతతో వ్యయం చేయాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమలులో బాధ్యత తీసుకోవాలన్నారు. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు.

(4 / 5)

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి పి.ఆర్ అండ్ ఆర్.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డి.పి.ఓ.లు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈవో పీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు