Venus Transit: శుక్రుడు సంచారం వల్ల కొన్ని రాశులకు అదృష్టం పట్టబోతోంది, ఆ రాశులు ఇవే-due to the transit of venus there is a chance of luck for some zodiac signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Venus Transit: శుక్రుడు సంచారం వల్ల కొన్ని రాశులకు అదృష్టం పట్టబోతోంది, ఆ రాశులు ఇవే

Venus Transit: శుక్రుడు సంచారం వల్ల కొన్ని రాశులకు అదృష్టం పట్టబోతోంది, ఆ రాశులు ఇవే

Published May 16, 2024 01:01 PM IST Haritha Chappa
Published May 16, 2024 01:01 PM IST

  • Venus Transit: శుక్రుని సంచారం అన్ని రాశులపై  ప్రభావాన్ని చూపుతుంది. శుక్రుడి తన రాశి మార్చుకోవడం వల్ల  కొన్ని రాశుల వారికి రాజయోగం లభిస్తుంది. ఏ ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతోందో తెలుసుకోండి.

శుక్రుడు తొమ్మిది గ్రహాలలో అత్యంత శుభకరమన గ్రహం. సంపద, శ్రేయస్సు, అందం,  ప్రేమ అన్నింటినీ ఇస్తాడు. శుక్రుడు 30 రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. అతను ఏప్రిల్ 24 న మీనం నుండి మేష రాశిలోకి ప్రవేశించాడు.  మే 19 వరకు మేషరాశిలోనే ఉంటాడు.

(1 / 6)

మే 19 తరువాత తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి వెళ్తాడు. శుక్రుడి సంచారం ఖచ్చితంగా అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. శుక్రుడు రాశిచక్రం మారడం వల్ల కొన్ని రాశులకు రాజ యోగం పడుతుంది. 

(2 / 6)

మేష రాశి : శుక్రుడు మీ రాశిచక్రంలోని మొదటి ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల మీకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. అవివాహితులు త్వరలోనే వివాహం చేసుకుంటారు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. 

(3 / 6)

వృషభ రాశి : శుక్రుడు మీ రాశిచక్రంలో 12 వ ఇంట్లో సంచరిస్తున్నారు. దీనివల్ల మీకు వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తొందరపడకుండా ఖర్చు చేస్తే పురోభివృద్ధి లభిస్తుంది.  స్నేహితులు మీకు సహాయం చేస్తారు. బంధువులు మీకు శుభవార్తలు అందిస్తారు. 

(4 / 6)

మిథునం : శుక్రుడు మీ రాశిచక్రంలోని 11వ ఇంట్లో సంచరిస్తున్నారు. దీనివల్ల మీకు మంచి విజయం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నూతన వధూవరులకు సంతానం కలుగుతుంది. మీరు పనిచేసే చోట ఉన్నత పదవులు లేదా వేతన పెంపు ఉంటుంది.

(5 / 6)

కర్కాటకం : మీ రాశిలో శుక్రుని సంచారం వల్ల వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. పనిచేసే చోట పదోన్నతి, జీతం పెరుగుతుంది. సహోద్యోగుల నుండి గౌరవం పొందుతారు. మీ హోదా పెరుగుతుంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి వల్ల కలిగే సమస్యలన్నీ తొలగిపోతాయి. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు