రాహు గ్రహం సంచారం కారణంగా ఈ 5 రాశుల వారికి అకస్మాత్తుగా శుభయోగం-due to the transit of rahu these 5 zodiac signs will suddenly have good fortune ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రాహు గ్రహం సంచారం కారణంగా ఈ 5 రాశుల వారికి అకస్మాత్తుగా శుభయోగం

రాహు గ్రహం సంచారం కారణంగా ఈ 5 రాశుల వారికి అకస్మాత్తుగా శుభయోగం

Published May 06, 2025 10:45 AM IST Haritha Chappa
Published May 06, 2025 10:45 AM IST

రాహువును అశుభ గ్రహంగా చెబుతారు. రాహు గ్రహం ఒక రాశిలో 18 నెలల పాటూ సంచరిస్తాడు. రాహువు ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు మే 18న తిరోగమనంలో కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల 5 రాశుల వారికి శుభయోగం కలుగుతుంది.

రాహువు సంచారం కొన్ని రాశులకు అశుభకరం, కానీ కొన్ని రాశులకు ఒక వరమనే చెప్పాలి. త్వరలో రాహువు రాబోయే 376 రోజులు కుంభ రాశిలోకి ఉంటాడు. ఏఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

(1 / 6)

మేష రాశి వారికి రాహు సంచారం ఎంతో మేలు జరుగుతుంది.  జీవితాలలో ఆనందాన్ని తెస్తుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి.  జీవితంలో సంపద, శ్రేయస్సు పొందుతారు. బ్యాంక్ బ్యాలెన్స్‌ పెరుగుతుంది.

(2 / 6)

ఈ రాహువు సంచారం మిథున రాశి వారికి అనేక ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారంలో ఆర్థిక పురోగతి సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతం పెరిగే ఛాన్స్ ఉంది.

(3 / 6)

సింహ రాశి వారికి రాహు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

(4 / 6)

వృశ్చిక రాశి వారికి రాహువు సంచారం శుభప్రదంగా పరిగణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ సమయం వ్యాపారులకు శుభసమయం.

(5 / 6)

మీన రాశి వారికి చాలా అనుకూలంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారంలో అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. పెద్ద ఆర్థిక లాభం కలగవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి దక్కే అవకాశం.

(6 / 6)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు