తెలుగు న్యూస్ / ఫోటో /
Most Sixes And Fours in IPL 2023: ఈ ఐపీఎల్‌లో హయ్యెస్ట్ సిక్స్‌లు, ఫోర్లు కొట్టిన క్రికెటర్స్ ఎవరంటే
Most Sixes And Fours in IPL 2023: ఐపీఎల్ 2023 క్రికెటర్ల ధనాధన్ బ్యాటింగ్, మెరుపు ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌కు అంతులేని ఆనందాల్ని మిగిల్చింది. ఈ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు, ఫోర్లు కొట్టిన ప్లేయర్స్ ఎవరంటే...
(1 / 6)
ఐపీఎల్ 2023లో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్‌గా రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ డుప్లెసిస్ నిలిచాడు. ఈ సీజన్‌లో 36 సిక్స్‌లు కొట్టాడు
(2 / 6)
అత్యధిక సిక్స్‌లు జాబితాలో డుప్లెసిస్ తర్వాత 35 సిక్స్‌లతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే రెండో స్థానంలో నిలిచాడు.
(3 / 6)
ఈ సీజన్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ జాబితాలో శుభ్‌మన్‌గిల్ (85 ఫోర్లు) టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు