తెలుగు న్యూస్ / ఫోటో /
Ambedkar Statue Drone Show : అదిగదిగో 'అంబేడ్కరుడు - అదిరిపోయే డ్రోన్ షో, ఫొటోలు ఇవే
- Vijayawada BR Ambedkar Statue Drone Show: విజయవాడ వేదికగా ఆకాశమంత అంబేడ్కరుడు కొలువుదీరాడు. జనవరి 19 సాయంత్రం వేళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి…

(7 / 10)
అంబేడ్కర్ చెప్పిన అమూల్యమైన సూక్తులు : “స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం నేర్పించే మతాన్ని నేను ఇష్టపడుతున్నాను” - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
(8 / 10)
అంబేడ్కర్ చెప్పిన మాటాలు : “కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని నిర్మించలేరు” - భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
ఇతర గ్యాలరీలు