వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ సేవల కోసం ఇక ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు!-driving license dl 57 other rto services online sitting at home details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ సేవల కోసం ఇక ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు!

వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ సేవల కోసం ఇక ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు!

Sep 18, 2022, 08:27 PM IST HT Telugu Desk
Sep 18, 2022, 08:27 PM , IST

సెప్టెంబర్ 16న కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలకు సంబందించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 58 రకాల ఆర్‌టీఓ సర్వీసులన్ని ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా కేంద్రం వెల్లడించింది.

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 58 పౌర-కేంద్రీకృత సేవలను ఆన్‌లైన్‌లో ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి చాలా సేపు క్యూలో నిలబడే అవసరం ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, కండక్టర్ లైసెన్స్ సహా మొత్తం 58 రకాల సేవలను ఇంటి వద్దే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.

(1 / 4)

(2 / 4)

(HT_PRINT)

కొన్ని సర్వీసుల విషయంలో ఆధార్ 'ధృవీకరణ' చేయాల్సి ఉంటుంది. వాహన యాజమాన్యం మార్పు, వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్, పర్మిట్ తదితరాలకు సంబంధించిన సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే అందుకు ఆధార్ లింక్ తప్పనిసరి.

(3 / 4)

RTO కార్యాలయాల వద్ద రద్దీని తగ్గించడానికి, ప్రజల విలువైన సమయాన్ని ఆదా చేయడానికి ఈ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకోచ్చినట్లు రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసులకు(RTOs) వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఆర్‌టీఓ ఆఫీస్ స్టాప్ ఓత్తిడి లేకుండా పనిచేయగలరని వెల్లడించింది.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు