పూజా మందిరంలో ఈ 7 వస్తువులు ఉంటే తీసేయండి.. వీటితో అశుభం, ఆర్థిక సమస్యలు-dont keep these things in pooja mandhir which bring unluck money problems ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  పూజా మందిరంలో ఈ 7 వస్తువులు ఉంటే తీసేయండి.. వీటితో అశుభం, ఆర్థిక సమస్యలు

పూజా మందిరంలో ఈ 7 వస్తువులు ఉంటే తీసేయండి.. వీటితో అశుభం, ఆర్థిక సమస్యలు

Aug 12, 2024, 08:45 AM IST Koutik Pranaya Sree
Aug 12, 2024, 08:45 AM , IST

వాస్తులో, ఇంటి గుడిలో కొన్ని వస్తువులను ఉంచడం నిషిద్ధం. దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుందని, కుటుంబ సమస్యలు పెరుగుతాయని చెబుతారు. అవేంటో చూడండి.

హిందూ ధర్మంలో జీవన సుఖ సమృద్ధి కోసం కొన్ని వాస్తు నియమాలను పాటిస్తారు. వాటితో జీవితంలో సంతోషాలు వస్తాయని నమ్ముతారు. కుటుంబం అంతా కలిసి మెలిసి ఆనందంగా ఉండాలంటే కూడా వాస్తు నియమాలు ప్రభావం చూపుతాయని నమ్మిక. అందుకే పూజా మందిరంలో కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో నెగటివిటీ పెరుగుతుందని చెబుతారు. డబ్బు సమస్యూ వస్తాయని నియమాలు చెబుతున్నాయి. అవేంటో చూడండి.

(1 / 8)

ఇంట్లోని పూజా మందిరంలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల అశాంతి పెరగుతుంది. ధన సమస్యలు రావచ్చు. అందుకే ఈ వస్తువులు పూజా గదిలో ఉంటే వెంటనే తొలగించడం మంచిది. 

(2 / 8)

అగ్గిపెట్టె పూజా గదిలో పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుందట. కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం ఉంది.

(3 / 8)

ఇంట్లో పెద్ద పెద్ద శివలింగాలు పెట్టుకోకూడదు. అంగుళం సైజు కన్నా పెద్ద శివలింగాలు పూజా గదిలో ఉంచకూడదు. దీంతో ఇంట్లో నెగటివిటీ పెరుగుతుంది. 

(4 / 8)

ఉగ్ర రూపంలో ఉన్న దేవీ దేవతా ప్రతిమలు, ఫోటోలను పూజాగదిలో ఉంచకూడదు. దీన్ని అశుభంగా పరిగణిస్తారు. హనుమాన్ ఉగ్ర రూపంలో ఉన్న ఫొటోలు, నట్‌రాజ్ మూర్తి, శివుడు తాండవం చేస్తున్న ఫొటోలు ఉంచకూడదు. 

(5 / 8)

ఒకటి కంటే ఎక్కువ శంఖాలను ఉంచకూడదు. అలాగే విరిగిన శంఖాలను కూాడా పూజా గదిలో ఉంచకూడదు. అలాంటివి వెంటనే పవిత్ర నదీ ప్రవాహంలో కలిపేయాలి. 

(6 / 8)

పూర్వీకులు ఫొటోలు దేవతా ఫొటోలతో కలిపి పెట్టకూడదు.

(7 / 8)

పూర్వీకులు ఫొటోలు దేవతా ఫొటోలతో కలిపి పెట్టకూడదు.

పూజకు వాడేసిన పూజ సామాగ్రి, పువ్వులు ఏమీ మందిరంలో ఉంచకూడదు. అలా ఉంచితే ఇంట్లో నెగటివిటీ పెరుగుతుంది. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు