Vata Savithri Purnima: వట సావిత్రి పూర్ణిమ రోజున ఈ పనులు చేశారంటే లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది-doing these things on the day of vata savitri purnima will get the blessings of goddess lakshmi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vata Savithri Purnima: వట సావిత్రి పూర్ణిమ రోజున ఈ పనులు చేశారంటే లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది

Vata Savithri Purnima: వట సావిత్రి పూర్ణిమ రోజున ఈ పనులు చేశారంటే లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది

Jun 05, 2024, 05:51 PM IST Haritha Chappa
Jun 05, 2024, 05:02 PM , IST

Vata Savithri Purnima 2024: వట సావిత్రి వ్రతం రోజున కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. కొన్ని నియమాలు పాటించడం ద్వారా పూర్తి ఫలితాలను పొందవచ్చు. 

వట సావిత్రి వ్రతం వివాహిత స్త్రీలకు ముఖ్యమైనదిగా భావిస్తారు. ఆరోజు ఉపవాసం చేయడం వల్ల  కుటుంబంలో సంతోషం,  శ్రేయస్సును కలుగుతుంది. ఈ వ్రతాన్ని జూన్ 21న నిర్వహించుకుంటారు. ఈ ఉపవాసం ఉండటం వల్ల భర్తకు దీర్ఘాయుష్షు లభిస్తుందని చెబుతారు.

(1 / 5)

జ్యోతిషశాస్త్రం ఈ రోజు గురించి ఎన్నో నియమాలు చెప్పింది. ఈ నియమాలు పాటిస్తే పూజ పూర్తిగా ఫలిస్తుంది. ఈ రోజున మర్రిచెట్టును పూజిస్తారు. ఈ రోజును చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

(2 / 5)

వట సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ/వైశాఖ మాసంలోని అమావాస్య రోజున, జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున ఆచరిస్తారు. వట సావిత్రి వ్రతాన్ని అమావాస్య రోజున ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ లలో అమావాస్య రోజున ఆచరిస్తారు .

(3 / 5)

మర్రిచెట్టుకు వీటిని సమర్పించండి:  వట సావిత్రి వ్రతం రోజున ఆవు పాలను నీటిలో కలిపి మర్రిచెట్టుకు సమర్పించండి. మర్రిచెట్టులో విష్ణువు, శివుడు, బ్రహ్మదేవుడు నివసిస్తారని చెబుతారు. 

(4 / 5)

మర్రిచెట్టును ఈ సందర్భంగా పూజిస్తారు. హారతి ఇస్తారు. పసుపు కుంకుమను చెట్టుకు పెట్టి,  మామిడిపండ్లు, పాలు, పంచదార సమర్పిస్తారు. మర్రిచెట్టుపై దారాన్ని చుడుతూ ఐదు ప్రదక్షిణలు చేయాలి. ఈ చెట్టును దేవుడి చిహ్నంగా భావిస్తారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు