సీతా నవమి రోజు ఈ చిన్న పనులు చేస్తే చాలు భార్యాభర్తల మధ్య బంధం బలంగా మారుతుంది-doing these small things on sita navami will strengthen the bond between husband and wife ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సీతా నవమి రోజు ఈ చిన్న పనులు చేస్తే చాలు భార్యాభర్తల మధ్య బంధం బలంగా మారుతుంది

సీతా నవమి రోజు ఈ చిన్న పనులు చేస్తే చాలు భార్యాభర్తల మధ్య బంధం బలంగా మారుతుంది

Published Apr 18, 2025 02:03 PM IST Haritha Chappa
Published Apr 18, 2025 02:03 PM IST

హిందూ క్యాలెండర్ ప్రకారం, సీతా నవమిని వైశాఖ మాసంలో శుక్ల పక్షం తొమ్మిదవ రోజున నిర్వహించుకుంటాం. ఈ ఏడాది మే 5న సీతా నవమి వచ్చింది. సంతోషకరమైన వైవాహిక జీవితం, శ్రేయస్సు కోసం సీతా నవమి రోజు ఏం చేయాలో తెలుసుకోండి.

మిథిలా మహారాజు జనకుని కుమార్తె, అయోధ్య రాముడి భార్య సీతా దేవి. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సీతా నవమిని జానకి నవమి లేదా సీతా జయంతి అని పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, సీతా నవమిని వైశాఖ మాసంలో శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు,  ఈ ఏడాది 2025 మే 5న సీతా నవమి జరగనుంది.

(1 / 7)

పౌరాణిక గ్రంథాల ప్రకారం పుష్య నక్షత్రంలో సీతామాత మంగళవారం జన్మించింది. 2025 లో సీతా నవమి శుభ తేదీ ఎప్పుడు, పూజకు శుభ సమయం ఏమిటి అనేవి విషయాలను తెలుసుకోండి.

(2 / 7)

 వైశాఖ మాసం శుక్ల నవమి తిథి నాడు సీతా నవమి నిర్వహించుకుంటాము. ఈ ఏడాది మే 5న వచ్చింది. మే 5 ఉదయం 07:35 నుంచి నవమి తిధి వస్తుంది.

(3 / 7)

సీతామాతకు 16 గాజులను సమర్పించడం వల్ల స్త్రీ జీవితంలో సంతృప్తి కలుగుతుంది. ఇది వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని కాపాడుతుంది.

(4 / 7)

సీతాదేవి భూమి నుంచి జన్మించింది. కాబట్టి భూమిని పూజించి సీతాదేవి అనుగ్రహం తీసుకోండి. ఇది జీవిత మూలాలను బలపరుస్తుంది. ఈ రోజున ఓం పతివ్రతై నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల మనస్సు ఏకమై దాంపత్య జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. అలాగే సీతా చాలీసా పఠించడం వల్ల మనసుకు బలం, ప్రశాంతత కలుగుతాయి.

(5 / 7)

ఎరుపు రంగు బలం, ప్రేమ, వివాహానికి సంకేతం. సీతా మాతకు ఎర్రని వస్త్రాన్ని సమర్పించడం వల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతుంది.

(6 / 7)

సీతా నవమి నాడు సీతామాతకు పసుపును సమర్పించి ఉపవాసం చేయండి. ముఖ్యంగా పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ఈ పని చేయడం ఎంతో మంచిది.

(7 / 7)

(Freepik)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు