Astro tips: మీ సంపద పెరగాలా? అయితే ఈ సమయంలో దీపం వెలిగించండి, ఐశ్వర్యం లభిస్తుంది
Astro tips: మీ ఇల్లు డబ్బుతో నిండిపోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ సమయంలో మీ ఇంట్లో దీపం వెలిగించండి. ఐశ్వర్యం లభిస్తుంది.
(1 / 5)
హిందూ సంప్రదాయంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తారు. ఇంట్లో దీపాన్ని ఏ సమయంలో ఏ దిశలో వెలిగించాలో చూద్దాం.
(2 / 5)
సాధారణంగా బ్రహ్మముహూర్తం సమయంలో మన ఇళ్ళలో దీపాలు వెలిగించడం చాలా ప్రత్యేకం. కాకపోతే ఉదయం 6 గంటల లోపు వెలిగించాలి. కనీసం సూర్యోదయానికి ముందే వెలిగించడం మంచిది.
(3 / 5)
సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 6.00 నుంచి 6.05 గంటల మధ్య దీపం వెలిగించాలి. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం చాలా మంచిది. ఇంట్లోసంపదతో కూడిన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
(4 / 5)
ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించి మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తే అనుకున్న కార్యం నెరవేరుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
(5 / 5)
ఈ వ్యాసంలో ఉన్న ఏదైనా సమాచారం/పదార్థం/గణన యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు సంబంధించి ఎటువంటి వారెంటీ లేదు. ఇందులో పేర్కొన్న సమాచారం మొత్తం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్కులు/పంచాంగాలు/ప్రవచనాలు/నమ్మకాలు/లేఖనాల నుండి సేకరించబడి మీకు తెలియజేయబడింది. సమాచారాన్ని మాత్రమే అందించడం మా లక్ష్యం. వినియోగదారులు దాని నుండి మాత్రమే సమాచారాన్ని తీసుకోవాలి. లేకపోతే, దానిని ఉపయోగించడం వినియోగదారుని బాధ్యత.
ఇతర గ్యాలరీలు