తెలుగు న్యూస్ / ఫోటో /
Highest Paid Actress: ఫోర్బ్స్ ప్రకారం మనదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి ఎవరో తెలుసా?
- Highest Paid Actress: ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటీమణుల జాబితాను ప్రచురిస్తుంది. ఈ ఏడాది కూడా ఆ జాబితా విడుదలైంది. దీని ప్రకారం ఏ హీరోయిన్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకోండి.

(1 / 6)
బాలీవుడ్ నటీమణులు తమ అందచందాలతో నటనతో ఆకట్టుకుంటారు. ఈ నటీమణులకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 2024 సంవత్సరానికి గాను అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. .
(2 / 6)
ఫోర్బ్స్ జాబితా ప్రకారం దీపికా పదుకొణె మొదటి స్థానంలో ఉంది. ఆమె ఒక సినిమాకు 15 నుండి 30 కోట్లు తీసుకుంటుంది. మనదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ దీపికా పడుకునే.
(PTI)(5 / 6)
కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు 15 కోట్ల నుంచి 25 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. ఈ జాబితాలో ఆమె నాలుగో స్థానంలో ఉంది.
ఇతర గ్యాలరీలు