తెలుగు న్యూస్ / ఫోటో /
Sreemukhi: శ్రీముఖి హీరోయిన్‌గా నటించిన ఒకే ఒక తమిళ మూవీ ఏదో తెలుసా?
తెలుగులో టాప్ యాంకర్స్‌లో ఒకరిగా కొనసాగుతోంది శ్రీముఖి. ప్రస్తుతం సరిగమప, ఆదివారం స్టార్ మా పరివారంతో పాటు పలు టీవీ షోస్‌కు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
(1 / 5)
కెరీర్ ఆరంభంలో ప్రేమ ఇష్క్ కాదల్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది శ్రీముఖి.
(2 / 5)
తమిళంలో ఎట్టుతిక్కుమ్ మధ్యాయనై పేరుతో ఓ మూవీ చేసింది శ్రీముఖి. జులాయి, ప్రేమ ఇష్క్ కాదల్‌లో శ్రీముఖి యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన డైరెక్టర్ ఈ తమిళ మూవీలో ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చాడు.
(4 / 5)
తెలుగులో నేను శైలజ, జెంటిల్‌మన్, మ్యాస్ట్రోతో పాటు మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో శ్రీముఖి కనిపించింది.
ఇతర గ్యాలరీలు