Valentines day: వాలెంటైన్స్ డే వల్ల ఒక్క గులాబీ ధర ఎంత పెరిగిందో తెలుసా?
- ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గులాబీల ధర రెట్టింపు అయింది. ఒక్కో పువ్వు ధర వంద నుంచి అయిదు వందల రూపాయల దాకా అమ్మే అవకాశం ఉంటుంది.
- ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గులాబీల ధర రెట్టింపు అయింది. ఒక్కో పువ్వు ధర వంద నుంచి అయిదు వందల రూపాయల దాకా అమ్మే అవకాశం ఉంటుంది.
(1 / 5)
వాలెంటైన్స్ డే వచ్చిందంటే గులాబీలకు గిరాకీ పోతుంది. గుండెల్లోన ప్రేమను బయటికి చెప్పేందుకు గులాబీని ఇస్తారు ప్రేమికులు. అందుకే వీటి ధరలు పెరిగిపోతున్నాయి.
(2 / 5)
గులాబీలు హోసూరు, బెంగళూరు, ఊటీ నుంచి కోయంబేడు మార్కెట్ కు గులాబీలు తెప్పిస్తారు. ఇక్కడ నుంచి దేశంలో ఎన్నో మూలలకు పువ్వులు ఎగుమతి అవుతాయి. సాధారణ రోజుల్లో 5 నుంచి 7 టన్నుల గులాబీలు తెప్పిస్తారు. ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా గులాబీల రాక పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే పూల ధరలు పెరిగాయి.
(3 / 5)
వాలెంటైన్స్ డే సందర్భంగా మార్కెట్ లో గులాబీల ధర రెట్టింపు అయింది. హోల్ సేల్ మర్కెట్లోనే 20 పువ్వులు కావాలంటే 450 రూపాయలు చెల్లించాలి. ఇక సాధారణ మార్కెట్లో ఈ ధర రెట్టింపు అవుతుంది.
(4 / 5)
వాలెంటైన్స్ డే కోసం చాలా చోట్ల ప్రత్యేకంగా గులాబీలను పండిస్తారు. అవి ఎక్కువ కాలం పాటూ తాజాగా ఉంటాయి కాబట్టి ఇతర ప్రాంతాలకు ఎగుమంతి అవుతాయి. కొన్ని చోట్ల ఒక రెడ్ రోజ్ కొనడానికి వందరూపాయలు ఖర్చుపెట్టాల్సి రావచ్చు.
ఇతర గ్యాలరీలు