Heroes Remuneration: ఒక్క సినిమాకు వందకోట్ల రూపాయలకు మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎవరో తెలుసా?-do you know how much money stars like salman shah rukh rajinikanth charge for a single film ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Heroes Remuneration: ఒక్క సినిమాకు వందకోట్ల రూపాయలకు మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎవరో తెలుసా?

Heroes Remuneration: ఒక్క సినిమాకు వందకోట్ల రూపాయలకు మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎవరో తెలుసా?

Published Jun 27, 2024 09:37 AM IST Haritha Chappa
Published Jun 27, 2024 09:37 AM IST

  • స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రభాస్, సల్మాన్, ఆమిర్ ఖాన్ వంటి వారు ఒక్కో సినిమాలు కొన్ని కోట్లలో డబ్బులు వసూలు చేస్తారు.  

రజినీతో సహా ప్రముఖ భారతీయ సినిమా తారలు తమ సినిమా కోసం ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా? ఒక్క సినిమాకు వీరు తీసుకునే రెమ్యునరేషన్ తో ఎన్నో కుటుంబాలు జీవితాంతం సంతోషంగా జీవించవచ్చు.

(1 / 8)

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ.100 నుంచి 120 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. తన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవ్వడంతో తన రేట్లు తగ్గించుకున్నాడు. ఆ తర్వాత గత ఏడాది మూడు బ్లాక్ బస్టర్స్ తో మళ్లీ వందకోట్ల రూపాయలను వసూలు చేయడం మొదలుపెట్టాడు.

(2 / 8)

సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ.100-130 కోట్లు తీసుకుంటున్నాడు.

(3 / 8)

సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ.100-130 కోట్లు తీసుకుంటున్నాడు.

గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ అదృష్టం బాగోలేదు. అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకు 80 నుంచి 100 కోట్లు తీసుకుంటున్నాడు.

(4 / 8)

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరొందిన అమీర్ ఖాన్ ఎలాంటి ప్రత్యేకమైన ఫీజులు తీసుకోకుండా తన సినిమాలకు ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ను రూపొందిస్తుంటాడు. అంటే సినిమాకు వచ్చిన లాభాల్లో కొంత పర్సంటెజీని తీసుకుంటాడు.

(5 / 8)

ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలో హీరోగా కొనసాగుతున్నాడు. ఈ హీరో ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకుంటున్నాడు.

(6 / 8)

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక్కో సినిమాకు రూ.60 నుంచి 70 కోట్లు తీసుకుంటున్నారు.

(7 / 8)

రణ్ బీర్ కపూర్ కూడా తన సినిమాలకు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో రణ్ బీర్ పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు 50 నుంచి 70 కోట్లు తీసుకుంటున్నాడు.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు