Mehendi designs: చేతిపై అందమైన నెమలి డిజైన్, మెహెందీతో ఇలా చేసేయండి
- Mehendi designs: పండుగ రోజుల్లో మెహెందీని పెట్టుకునే అలవాటు ఎంతో మంది మహిళలకు ఉంటుంది. ఈ దీపావళికి మీ చేతులపై అందమైన డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని డిజైన్లు ఉన్నాయి. నెమలి ఆకారంలో అందమైన మెహెందీ ఎలా పెట్టుకోవాలో తెలుసుకోండి.

(1 / 7)
మెహందీ వేసుకోవడం అంటే అమ్మాయిలకు ప్రత్యేకమైన ఇష్టం. మీ చేతులకు అందమైన మెహందీ ప్యాట్రన్ కావాలనుకుంటే ఈ డిజైన్స్ పై ఓ లుక్కేయండి.. మీకు నచ్చవచ్చు.
(All Image Credit: swaleha_dpz Instagram)(2 / 7)
ఈ దీపావళికి నెమలి ఆకారంలో ఉండే మెహందీని గీయవచ్చు. ఇది చేతుల అందాన్ని పెంచుతుంది. మణికట్టు నుండి అరచేతి వరకు అందమైన, సులభంగా గీయగలిగే డిజైన్ ఇది.
(3 / 7)
ఈ మెహందీ డిజైన్ చూడటానికి ఇండో-అరబిక్ గా ఉంది. సింపుల్ గా ఉన్నా చేయి చాలా అందంగా కనిపిస్తుంది. డార్క్ అండ్ లైట్ షేడ్స్ కూడా 3డి లుక్ ఇస్తాయి. నెమలి ప్యాట్రన్ తో కూడా దీన్ని డిజైన్ చేశారు.
(4 / 7)
మీ చేతుల వెనుక అందమైన మెహందీ డిజైన్ గీయాలనుకుంటే, ఈ డిజైన్ మీకు నచ్చవచ్చు. ఇది 3 పువ్వులతో కూడిన డిజైన్.
(5 / 7)
అరచేతులపైనే కాకుండా చేతుల వెనుక భాగంలో కూడా అందమైన మెహందీని వేసుకోవచ్చు. మీ చేతుల వెనుక అందంగా ఈకలతో ఉన్న నెమలి బొమ్మను గీయవచ్చు.
(6 / 7)
దీపావళికి మీ చేతుల వెనుక భాగంలో అందమైన సీతాకోకచిలుకను మెహందీలా వేసుకోవచ్చు. ఇది చేతుల అందాన్ని పెంచడమే కాకుండా ట్రెండీగా కనిపిస్తుంది.
ఇతర గ్యాలరీలు